BigTV English
Advertisement
NDA, INDIA: ఒకే విమానంలో నితీశ్, తేజస్వి..ఎందుకో తెలుసా?
CM Revanth Reddy:  బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం.. ప్రెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం.. ప్రెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన అందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నచ్చి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేశారని, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం గుండు సున్నా పెట్టారన్నారు. కనీసం రాష్ట్ర అవతరణ వేడుకలకు కూడా కేసీఆర్ హాజరుకాలేదని విమర్శించారు. కుటుంబం స్వార్థం, పార్టీ మనుగడ, ఆస్తులు […]

Lok Sabha Exit Polls 2024: సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే..
CM Revanth Reddy on Kargyzstan Issue: కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌లో భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సీఎం రేవంత్  ఆరా!

CM Revanth Reddy on Kargyzstan Issue: కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌లో భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా!

 CM Revanth Reddy on Kargyzstan Incident: కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌ రాజధాని బిష్కెక్ లో జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీని సంప్రదించి వివరాలు సేకరించారు. భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని అరుణ్ కుమార్ ఛటర్జీ తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి ఎంబసీ హెల్ప్‌లైన్ పూర్తిగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి..భారతీయ విద్యార్థులందరూ ప్రిపరేషన్ మోడ్‌లో […]

Sam Pitroda: ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా.. తూర్పు వాళ్లు చైనీయుల్లా కనిపిస్తారు’.. శామ్ పిట్రోడా
India-US: యూఎస్ మానవ హక్కుల నివేదిక.. భారత్ తీవ్ర అభ్యంతరం
T20 World Cup 2024: రోహిత్ తర్వాత అతనికే పగ్గలివ్వాలి: హర్భజన్ సింగ్
Cities Water Crisis in India: మొన్న బెంగుళూరు.. నిన్న కోల్‌కత్తా.. నెక్స్ట్ హైదరాబాదేనా..? నీటి కొరతతో మెట్రో నగరాలు
Iran Seizes Israeli Ship: ఇరాన్ అదుపులో ఇజ్రాయెల్ కార్గో షిప్‌.. చిక్కుకున్న 17 మంది భారతీయులు
India advises citizens: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. భారత పౌరులకు కీలక సూచనలు
Rajnath Singh: మీకు చేతకాకపోతే చెప్పండి.. మేము రంగంలోకి దిగుతాం: పాక్‌కు భారత్ కౌంటర్
India Monsoon Report: చల్లని కబురు చెప్పిన IMD.. ఈసారి ముందుగానే రుతుపవనాలు.. ఫుల్లుగా వర్షాలు!
Israel Hamas Conflict: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. బంధీలను వెంటనే విడుదల చేయాలి.. యూఎన్ లో భారత్ డిమాండ్!

Israel Hamas Conflict: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. బంధీలను వెంటనే విడుదల చేయాలి.. యూఎన్ లో భారత్ డిమాండ్!

Israel Hamas Conflict: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంపై మరోసారి భారత్ స్పందించింది. ఈ యుద్ధం కారణంగా ఏర్పడిన మనవతా సంక్షోభం ఆమోద యోగ్యం కాదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిథి రుచిరా కాంబోజ్ అన్నారు. అక్కడ సంభవిస్తున్న మరణాలను కాపాడటం అత్యవసరమని స్పష్టం చేశారు. గాజాలో ప్రస్తుతం తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన మనవతా సంక్షోభంగా ఆవేదన వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మరింత దుర్భరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని యూఎస్ […]

History Crated by Indian Defense: రూ. 21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు.. చరిత్రలోనే తొలిసారి: రాజ్ నాథ్ సింగ్
Priyanka Gandhi comment on Modi govt: న్యాయవ్యవస్థపై ఒత్తిడి.. ఎందుకు? తీర్పుకు ముందు..

Big Stories

×