BigTV English
Advertisement

Virat Kohli: టీమిండియా ఘోర ఓటమి.. ఆ హీరోయిన్ తో భజన చేస్తున్న కోహ్లీ ?

Virat Kohli: టీమిండియా ఘోర ఓటమి.. ఆ హీరోయిన్ తో భజన చేస్తున్న కోహ్లీ ?

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli )… తన భార్యతో మరోసారి మెరిశాడు. ముంబైలోని ఓ కార్యక్రమంలో.. భజన చేస్తూ కనిపించాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ). దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య… బెంగళూరు వేదికగా మొదటి టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మొదటి టెస్టులో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన టీమిండియా… రెండో ఇన్నింగ్స్ లో పోరాడింది.


Virat Kohli attends Krishna Das Kirtan in Mumbai with Anushka Sharma hours after Indias New Zealand loss

కానీ ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడటంతో… టీమిండియా పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ విజయాన్ని వరుణుడు కూడా ఆపలేకపోయాడు. మూడు టెస్టుల సిరీస్ లో… 1-0 తేడాతో న్యూజిలాండ్… దూసుకు వెళ్తోంది. అయితే టీమిండియా… ఓటమి పాలైన నేపథ్యంలో… ఫ్యాన్స్ అందరూ నిరాశగా ఉన్నారు. మళ్లీ తర్వాతి మ్యాచ్… గెలవాలని కోరుకుంటున్నారు.

Also Read: Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !


కానీ ఇలాంటి నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) మాత్రం చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు. టీమిండియా ఓడిపోయిన కూడా… తనకు పట్టనట్లుగా… తన భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. రెండవ టెస్టుకు మరో మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యం లో… ముంబైలో విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ( Anushka sharma ) మెరిశారు. ముంబై ( Mumbai ) మహానగరంలో కృష్ణదాస్ కీర్తనలో…విరాట్ కోహ్లీ దంపతులు…పాల్గొనడం జరిగింది.

Also Read: India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

ఈ సందర్భంగా… స్టైలిష్ దుస్తుల్లో…విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ( Anushka sharma )  … ఈ కీర్తనల్లో పాల్గొన్నారు. అంతే కాదు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు విరాట్ కోహ్లీ దంపతులు. గతంలో అసలు భగవంతుని నమ్మని విరాట్ కోహ్లీ ( Virat Kohli )… ఈ మధ్య భజనలు ఎక్కువ గానే చేస్తున్నాడు. అనుష్క శర్మ ప్రభావం ఏమో లేక…ఇతర కారణాలేమో… మొత్తానికి భగవంతుని బాట పట్టాడు విరాట్ కోహ్లీ.

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

దీనికి సంబంధించిన వీడి యో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా… ఈనెల 24 వ తేదీన అంటే మరో మూడు రోజుల తర్వాత పూణే వేదికగా న్యూజిలాండ్తో  ( New Zealand ) రెండవ టెస్ట్ మ్యాచ్ జరగ నున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో… మొదటి నుంచి లో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) డకౌట్ కాగా… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 70 పరుగులతో రాణించాడు.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×