BigTV English

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీ.. మ్యాచ్ వర్షార్పణం?

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీ.. మ్యాచ్ వర్షార్పణం?

Sarfaraz Khan: న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా అదరగొడుతుంది. నాలుగో రోజు ఉదయం ఆట ప్రారంభమైనప్పటి నుంచి.. రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ తరుణంలోనే తొలి టెస్టులో సెంచరీ నమోదు చేసుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. సూపర్ సెంచరీ తో రెచ్చిపోయాడు. కేవలం 110… బంతుల్లోనే… సెంచరీ నమోదు చేసుకున్నాడు సర్ఫరాజ్.


ఇందులో మూడు సిక్సర్లు… 13 ఫోర్లు ఉన్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయిన సరఫరాజ్ ఖాన్.. రెండో ఈన్నింగ్స్ లో మాత్రం దుమ్ములేపాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు. ఇక టీమిండియాను ఆదుకున్న నేపథ్యంలో అతనిపై సోషల్ మీడియాలో… ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ద గ్రేట్ మాన్ అంటు కొనియాడుతున్నారు.

ఇక అటు రిషబ్ పంత్..(rishabh pant ) 53 పరుగులతో రాణిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేసిన పంత్… ఇప్పుడు దుమ్ము లేపుతున్నాడు. ఇక లంచ్ బ్రేక్ సమయానికి… మ్యాచ్ కు వర్షం కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో లంచ్ బ్రేక్ ప్రకటించేశారు. లంచ్ బ్రేక్ సమయానికి…మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 344 పరుగులు చేసింది. 12 పరుగుల చేస్తే లీడ్ లోకి వస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు… మరో 300 స్పీడ్ గా ఆడి కొడితే… రేపు న్యూజిలాండ్ కు బ్యాటింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది.


Related News

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Big Stories

×