E-Paper
Advertisement
Palakurthi Politics: పాలకుర్తి కాంగ్రెస్‌లో ముసలం: కాలువల పేరుతో ఝాన్సీ రెడ్డి దండకం.. సొంత పార్టీ నేతల ఫైర్

Palakurthi Politics: పాలకుర్తి కాంగ్రెస్‌లో ముసలం: కాలువల పేరుతో ఝాన్సీ రెడ్డి దండకం.. సొంత పార్టీ నేతల ఫైర్

Palakurthi Politics: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, సీనియర్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిల అహంకారపూరిత వైఖరిని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా స్థానిక నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఝాన్సీ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా బరిలోకి దిగిన అసమ్మతి నేతలు, అధికారిక అభ్యర్థులను ఓడించి తమ పట్టు నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా […]

Jhansi Reddy: శత్రువుతో చేతులు కలిపిన ఝాన్సీ రెడ్డి? ఎర్రబెల్లితో ‘చీకటి ఒప్పందం’ బట్టబయలు!

Jhansi Reddy: శత్రువుతో చేతులు కలిపిన ఝాన్సీ రెడ్డి? ఎర్రబెల్లితో ‘చీకటి ఒప్పందం’ బట్టబయలు!

Jhansi Reddy: వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత హరిప్రసాద్ సంచలన ఆరోపణలతో పొలిటికల్ హీట్ పెంచారు. పాలకుర్తి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఝాన్సీ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నారని, వీరిద్దరూ ఒక్కటై ‘కోవర్ట్ రాజకీయాలు’ నడుపుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హరిప్రసాద్ మాట్లాడుతూ.. పైకి ప్రత్యర్థులుగా కనిపిస్తున్న ఝాన్సీ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కలిసి పనిచేశారని ఆరోపించారు. […]

Jhansi Reddy: పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి వరుస షాకులు.. దేవరుప్పులలో కాంగ్రెస్ రెబల్ ఘన విజయం
Telangana Panchayat Elections: గెలుపు మత్తులో వీరంగం.. ప్రత్యర్థులపై ట్రాక్టర్‌తో దాడి..  సొంతూరులో ఝాన్సీరెడ్డికి షాక్ ఇచ్చిన రెబల్స్

Telangana Panchayat Elections: గెలుపు మత్తులో వీరంగం.. ప్రత్యర్థులపై ట్రాక్టర్‌తో దాడి.. సొంతూరులో ఝాన్సీరెడ్డికి షాక్ ఇచ్చిన రెబల్స్

Telangana Panchayat Elections: కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం సీమారిపెట్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గెలుపు మత్తులో విజేత వర్గీయులు ప్రత్యర్థులపై దారుణానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సీమారిపెట్‌ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కుర్మా పాపయ్య విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన అనంతరం పాపయ్య వర్గీయులు, ఓడిపోయిన ప్రత్యర్థి రాజు ఇంటిపైకి ట్రాక్టర్‌తో వెళ్లి వీరంగం సృష్టించారు. “మా మీదే పోటీ చేస్తారా” అంటూ […]

Jhansi Reddy: ఝాన్సీ రెడ్డికి ట్రిపుల్ షాక్.. సొంత గడ్డపై అవమానం
Palakurthi MLA: ఝాన్సీ రెడ్డిపై  తిరగబడ్డ సొంత నేతలు.. అయోమయంలో యశస్విని రెడ్డి

Palakurthi MLA: ఝాన్సీ రెడ్డిపై తిరగబడ్డ సొంత నేతలు.. అయోమయంలో యశస్విని రెడ్డి

Palakurthi MLA: పాలకుర్తి నియోజక వర్గంలో ఎమ్మెల్యేకు సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల అప్పుడు అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ శ్రేణులు నేడు నడిరోడ్డుపైనే నిలదీస్తున్నారు. రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకతతో భగ్గుమంటున్నాయి సొంత పార్టీ శ్రేణులు.. పంచాయితీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికక్కడ నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. నర్సింగపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీశారు. పార్టీకి అనుకూలంగా పనిచేసిన, కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన వ్యక్తిని పక్కనపెట్టి, ఎమ్మెల్యేకు నచ్చిన వ్యక్తికే […]

Palakurthy Constituency: పాలకుర్తిలో ఏం జరుగుతోంది..? అసలేంది ఈ ఫ్లెక్సీల లొల్లి.. మిస్టేక్ ఎవరిది..!
Palakurthi politics: పాలకుర్తి కాంగ్రెస్‌లో కలకలం.. 6 మంది సస్పెన్షన్ వివాదంలో అసలు ట్విస్ట్ ఇదే!

Palakurthi politics: పాలకుర్తి కాంగ్రెస్‌లో కలకలం.. 6 మంది సస్పెన్షన్ వివాదంలో అసలు ట్విస్ట్ ఇదే!

Palakurthi politics: పాలకుర్తి నియోజకవర్గంలో ఒండెద్దు పోకడలకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. తొర్రూరు మండలంలో ఇటీవల ఆరుగురిపై సస్పెన్షన్ వేటు వేయించిన కీలక నేత ఝాన్సీ రెడ్డి నిర్ణయం గంటల వ్యవధిలోనే రాజకీయంగా పెద్ద వివాదంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలతో సస్పెన్షన్ ప్రకటించడమే కానీ, అంతర్గత నియమావళి ప్రకారం ముందుగా షోకాజ్ నోటీస్ ఇవ్వాలనే క్రమశిక్షణా ప్రోటోకాల్‌ను పట్టించుకోకపోవడం డీసీసీకి ఆగ్రహం తెప్పించింది. షోకాజ్ ఇవ్వకుండా నేరుగా సస్పెండ్ చేస్తే […]

Jhansi Reddy Protest: ఘోర పరాభవం.. ఝాన్సీరెడ్డి వర్గాన్ని తరిమికొట్టిన జనం

Big Stories

×