BigTV English
Kim Jong Un: ఉత్తర కొరియా మహిళల హెయిర్ స్టయిల్ పై కిమ్ కఠిన నిబంధన.. అలా చేస్తే ఇక గుండే
North Korea Death Punishment: ఉత్తర కొరియాలో వరదలు.. 30 అధికారులకు ఉరి శిక్ష వేసిన నియంత కిమ్..!
North Korea: అధ్యక్షుడి ఆదేశాలతో ఆ రెండు దేశాలతో యుద్ధం
North Korea Vs South Korea: తారాస్థాయికి ఉత్తర, దక్షిణ కొరియా మధ్య.. చెత్తతో యుద్దం
North Korea: “ఉత్తర కొరియా గోబెల్స్ కిమ్ కీ నామ్” మృతి.. కిమ్ జోంగ్ ఉన్ సంతాపం
North Korea : కిమ్ తలచుకుంటే “అణు సునామీ” ..!
Kim Jong Un : సూదిమొనంత ఆక్రమించినా సహించం.. దక్షిణ కొరియాను హెచ్చరించిన కిమ్‌..

Kim Jong Un : సూదిమొనంత ఆక్రమించినా సహించం.. దక్షిణ కొరియాను హెచ్చరించిన కిమ్‌..

Kim Jong Un : సరిహద్దుల్లో సూదిమొనంత స్థలం ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్ హెచ్చరించారు. ఉత్తర కొరియాలోని సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీలో కిమ్‌ ప్రసంగిస్తూ ఉభయ కొరియాల మధ్య పునరేకీకరణ, సహకారం కోసం ఏర్పాటు చేసిన ఏజెన్సీలను ఆయన రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను, నార్తర్న్‌ లిమిట్‌ లైన్‌ను గుర్తించాలన్నారు. సియోల్‌ను యుద్ధంలో ఆక్రమించుకునేలా రాజ్యాంగ సవరణలు చేయాలని కిమ్ జోంగ్ ఉన్ సూచించారు.

Kim Jong UN : న్యూ ఇయర్ వేడుకల్లో అమెరికా, దక్షిణ కొరియాను హెచ్చరించిన నియంత
Kim Jong UN | మహిళల ముందు కన్నీరు పెట్టిన ఉత్తర కొరియా నియంత
North Korea :ఇక్కడ పోటీచేసిన అభ్యర్థులంతా గెలుస్తారు..!
North Korea : యుద్దానికి కిమ్ సన్నాహాలు.. సైన్యానికి ఆదేశాలు.. అణుయుద్ధం తప్పదా?
North Korea : నార్త్ కొరియా మొదటి ప్రయోగం ఫెయిల్.. ఊపిరిపీల్చుకున్న దేశాలు..
Kim : క్షిపణితో న్యూ ఇయర్ కు వెల్ కమ్.. అణ్వస్త్రాల తయారీని పెంచుతాం: కిమ్

Big Stories

×