BigTV English

North Korea: అధ్యక్షుడి ఆదేశాలతో ఆ రెండు దేశాలతో యుద్ధం

North Korea: అధ్యక్షుడి ఆదేశాలతో ఆ రెండు దేశాలతో యుద్ధం

North Korea: కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిమ్ జోంగ్ సహా సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులు ఒక వేళ యుద్ధం జరిగితే అధినేత ఆదేశాలతో శత్రువులను అంతం చేస్తామని తెలిపారు. సైనికులు ఈ విధంగా స్పందించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటించింది.


దక్షిణ కొరియా, అమెరికా అణు యుద్ధానికి రెచ్చగొడుతున్నాయి. ఈ తరుణంలోనే అధ్యక్షుడు ఆదేశాలతో శత్రువుల వినాశనం కోసం అవసరమైన యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటామని సైనిక అధికారులు ప్రతిజ్జ చేశారు. దక్షిణ కొరియా యుద్ధానికి విరామం ఇస్తూ అమెరికా, చైనాలతో జులై 27, 1953 న ఉత్తర కొరియా ఓ తాత్కాలిక సంధి కుదుర్చుకుంది. జులై 27న విక్టరీ దినోత్సవం సందర్భంగా ఉత్తర కొరియా ఉత్సవాలు నిర్వహిస్తుండగా దక్షిణ కొరియా మాత్రం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించదు. అయితే, అది కేవలం తాత్కాలిక సంధిగానే పరిగణిస్తోంది.

Also Read: ‘గాజా యుద్ధం ముగించాల్సిందే..’ ఇజ్రాయెల్ ప్రధానితో కమలా హ్యారిస్


ఒప్పందం జరగకపోవడంతో ఇరు పక్షాలు ఇంకా యుద్ధంలో ఉన్నట్లే అని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు అమెరికా, ఉత్తర కొరియా మధ్య కొంత కాలంగా దౌత్య సంబంధాలు లేకపోవడంతో పాటు అణు నిరాయుధీకరణపై 2019 నుంచి చర్యలు కూడా నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా ఈ పరిణామంలో మార్పు ఉంటుందిని ఆశించడం లేదని ఉత్తర కొరియా పేర్కొంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×