BigTV English
Komatireddy: నా మాటలు వక్రీకరించారు.. బీజేపీ రాజకీయం చేస్తోంది: వెంకట్‌రెడ్డి

Komatireddy: నా మాటలు వక్రీకరించారు.. బీజేపీ రాజకీయం చేస్తోంది: వెంకట్‌రెడ్డి

Komatireddy Venkat Reddy: తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ మరో పార్టీతో కలవాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ సెక్యులర్‌ పార్టీలని, కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతును కేసీఆర్‌ తీసుకోవాల్సిందేనని తెలిపారు. దీంతో పార్టీ అధిష్టానం కోమటిరెడ్డిపై ఆగ్రహంగా ఉంది. ఈక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో […]

Komatireddy : కోమటిరెడ్డి స్ట్రాటజీ ఏంటి..? అందుకే అలా మాట్లాడారా..?
Komatireddy : హంగ్ రావడం ఖాయం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవాల్సిందే: కోమటిరెడ్డి
Konda Surekha: కొండా కలకలం.. కోమటిరెడ్డిపై మైండ్ గేమ్!.. రేవంత్ ఆగ్రహం
KomatiReddy: సగం టికెట్లు ముందే ఇవ్వాలి.. ముందస్తు ఎన్నికలు పక్కా.. కోమటిరెడ్డి వాయిస్..

KomatiReddy: సగం టికెట్లు ముందే ఇవ్వాలి.. ముందస్తు ఎన్నికలు పక్కా.. కోమటిరెడ్డి వాయిస్..

KomatiReddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన డిమాండ్ చేశారు. ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించాలన్నారు. అందరినీ ఎంపిక చేయలేకపోయినా.. కనీసం 50శాతం సీట్లలోనైనా అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేను కోరారు. సీఎం కేసీఆర్ ఏ సమయంలోనైనా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లొచ్చని కోమటిరెడ్డి అన్నారు. అందుకే, అభ్యర్థులను ఎంపిక చేసి.. పోరుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పోటీ ఉన్న చోట.. ఆశావహులను పిలిపించి మాట్లాడాలని.. […]

Komatireddy : ఓడినవారితో కూర్చోవాలా?.. ఆ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయి : కోమటిరెడ్డి
Komatireddy :  మోదీతో కోమటిరెడ్డి భేటీ.. ఆ విషయాలపైనే చర్చ..
Komatireddy : అక్కడ నుంచే పోటీ చేస్తా.. అప్పటి వరకు రాజకీయాలపై మాట్లాడను: కోమటిరెడ్డి

Komatireddy : అక్కడ నుంచే పోటీ చేస్తా.. అప్పటి వరకు రాజకీయాలపై మాట్లాడను: కోమటిరెడ్డి

Komatireddy : టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎట్టికేలకు పెదవి విప్పారు. ఎన్నికలకు నెలరోజుల ముందు వరకు రాజకీయాలపై ఏమీ మాట్లాడనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సిరిసిల్ల, గజ్వేల్‌ మాదిరిగానే నల్గొండ నియోజకవర్గంలో 20 వేల ఇళ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. నల్గొండలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని […]

Revanth reddy: ఫాంహౌజ్ కేసులో ‘లా’ పాయింట్ లాగిన రేవంత్ రెడ్డి
Revanth Reddy : మునుగోడులో ఓడినా రేవంత్ కే రాహుల్ గ్రీన్ సిగ్నలా?
Telangana Congress : కాంగ్రెస్ పని ఖతం?.. మళ్లీ కోలుకోగలదా?
KOMATIREDDY : ఏఐసీసీ నోటీసుకు కోమటిరెడ్డి ఇచ్చిన సమాధానమేంటి?.. వివరణ లేఖలో ఏముంది?

KOMATIREDDY : ఏఐసీసీ నోటీసుకు కోమటిరెడ్డి ఇచ్చిన సమాధానమేంటి?.. వివరణ లేఖలో ఏముంది?

KOMATIREDDY : నోటీసు ఎందుకు ఇచ్చారంటే?ఏఐసీసీ తనకిచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. నవంబర్ 1న సీల్డ్‌ కవర్‌లో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం పంపానని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి ఓటు వేయాలని నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులకు ఫోన్‌ చేసి చెప్పారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ అక్టోబర్ 22న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ […]

KOMATIREDDY : కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీస్..ఈసారైనా వివరణ ఇస్తారా?

KOMATIREDDY : కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీస్..ఈసారైనా వివరణ ఇస్తారా?

KOMATIREDDY : తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి షోకాజ్ నోటీసు ఇచ్చింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి,తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం అక్టోబర్ 22న షోకాజ్ నోటీసు జారీ చేసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసులో పేర్కొంది. […]

Congress Show Cause : కోమటిరెడ్డికి కౌంట్ డౌన్.. వేటు వేస్తారా?
Komatireddy Brothers : చేతిలో ముల్లు?.. కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోట్లు!

Komatireddy Brothers : చేతిలో ముల్లు?.. కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోట్లు!

Komatireddy Brothers : ఏళ్లుగా రాజకీయ అందలం ఎక్కించిన కన్నతల్లిలాంటి పార్టీని వీడి విమర్శల పాలయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమ్ముడిని కట్టడి చేయాల్సిన అన్న వెంకట్ రెడ్డి.. తెర వెనుక కుట్ర రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ లోనే ఉంటూ.. పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారశైలి మొదటినుంచీ కాంట్రవర్సీగానే కనిపిస్తోంది. అన్నాదమ్ముళ్ల రాజకీయ జూదం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. రాజగోపాల్ […]

Big Stories

×