E-Paper
Advertisement
పైల‌ట్ రోహిత్‌రెడ్డికి స్వాగ‌తం ప‌లుకుతారా? స‌స్పెండ్ చేస్తారా?

పైల‌ట్ రోహిత్‌రెడ్డికి స్వాగ‌తం ప‌లుకుతారా? స‌స్పెండ్ చేస్తారా?

పైల‌ట్ రోహిత్‌రెడ్డి రేపు బెయిల్‌పై విడుద‌ల కాబోతున్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ్డ రోహిత్‌రెడ్డిని మార్చి 14న రిమాండ్ చేశారు. చంచ‌ల్ గూడ జైలు నుంచి రేపు బెయిల్‌పై విడుద‌ల కానున్నార‌నే వార్త నేప‌థ్యంలో మ‌ళ్లీ ఇది రాజ‌కీయ చ‌ర్చ‌కు తావిచ్చింది. ప్ర‌ధానంగా క‌విత వ‌ర్గం పైల‌ట్ రోహిత్ ఉదంతాన్ని తీసుకుని బీఆరెస్‌ను టార్గెట్ చేస్తున్న‌ది. క‌విత‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యాన్ని ఇక్క‌డ ప్ర‌స్తావిస్తూ.. రోహిత్‌రెడ్డి కేసును ప్ర‌స్తావిస్తూ చ‌ర్య‌ల‌పై ఎందుకు ద్వంద్వ […]

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సీన్‌లోకి సిట్, కస్టడీలోకి రోహిత్ రెడ్డి సోదరులు!
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. పైలట్ రోహిత్ రెడ్డికి మరో రెండు రోజులు కస్టడీ!
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఉత్కంఠ.. పైలెట్ రోహిత్ రెడ్డి భవితవ్యంపై రేపే కోర్టు తీర్పు
Putta Sudhakar: మెయినాబాద్ డ్రగ్స్ ఇష్యూ.. మా కొడుకు తప్పు చేయలేదు, పుట్టా సుధాకర్ సంచలన వ్యాఖ్యలు
Moinabad Drugs Case: ఫార్మ్​ హౌస్​ డ్రగ్స్​ కేసులో మరో సంచలనం
KTR: డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీ అని చెప్పా.. మరి ఏమైంది?, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీ అని చెప్పా.. మరి ఏమైంది?, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మొయినాబాద్ డ్రగ్స్ కేసుతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.  మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. తప్పు చేసినందుకే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని.. ప్రస్తుతం పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. తాను గతంలోనే డ్రగ్ టెస్టులకు సిద్ధమని ప్రకటించానని గుర్తు […]

CM Revanth Reddy: 2028లో కాదు.. 2029లో అసెంబ్లీ ఎన్నికలు, హస్తినలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: 2028లో కాదు.. 2029లో అసెంబ్లీ ఎన్నికలు, హస్తినలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాలు, సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని సీఎం పూర్తిగా కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన, జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిణామాల వల్ల 2028లో అసెంబ్లీ ఎన్నికలు రావడం అసాధ్యమని చెప్పారు. పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే 2029లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి […]

CM Chandrababu:ఎంపీ పుట్టా మహేష్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ఇలాంటి వాళ్లను మోయాలా?

CM Chandrababu:ఎంపీ పుట్టా మహేష్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ఇలాంటి వాళ్లను మోయాలా?

CM Chandrababu: మెయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా హీటెక్కింది. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం సిట్‌కు అప్పగించడంతో కొత్త మలుపు తిరిగింది. దీంతో తీగలాగితే డొంక అంతా కదులుతోంది. ఫామ్‌హౌస్‌లో ఆనాడు ఏం జరిగింది? ఇంతకీ ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. మెయినాబాద్ డ్రగ్స్ కేసు..  ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం మెయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్ష […]

BRS Party: డ్రగ్స్ పార్టీ ఇష్యూ.. పైలట్ రోహిత్‌రెడ్డికి బీఆర్ఎస్ నోటీసు, మండలిలో కాంగ్రెస్ దాడి షురూ

BRS Party: డ్రగ్స్ పార్టీ ఇష్యూ.. పైలట్ రోహిత్‌రెడ్డికి బీఆర్ఎస్ నోటీసు, మండలిలో కాంగ్రెస్ దాడి షురూ

BRS Party: మెయినాబాద్ డ్రగ్స్ కేసు రాజకీయంగా దుమారం రేపుతోందా? ఈ కేసులో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఉండడంతో నిందితుల చుట్టూ ఉచ్చు బిగిసుకున్నట్లేనా? పరిస్థితి గమనించిన బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యిందా? మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని నోటీసులు జారీ చేసిందా? అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మెయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో వేగంగా పరిణామాలు మెయినాబాద్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు. ఈ కేసులో కేవలం ఇద్దరు నేతలు […]

Moinabad Drugs Case: మొయినాబాద్  డ్రగ్స్ కేసు కొత్త మలుపు.. రంగంలోకి సిట్, వారంతా బుక్కయినట్టే

Big Stories

×