BigTV English
Elon Musk: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. చెప్పినట్టే చేసిన మస్క్, కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన

Elon Musk: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. చెప్పినట్టే చేసిన మస్క్, కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన

Elon Musk: ఎట్టకేలకు అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌‌తో విభేదించిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ది అమెరికా పార్టీ’ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో రిపబ్లికన్​-డెమొక్రాట్స్ రెండు పార్టీలు ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీని పెట్టారు​. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మస్క్. […]

Big Stories

×