BigTV English
Girls harassed in Hostel: విద్యార్థునుల ఫొటోలు తీసి.. ఆ వీడియోలు చూపించి.. వార్డెన్‌ను చితకబాదిన పేరెంట్స్

Girls harassed in Hostel: విద్యార్థునుల ఫొటోలు తీసి.. ఆ వీడియోలు చూపించి.. వార్డెన్‌ను చితకబాదిన పేరెంట్స్

Girls harassed in Hostel: పల్నాడు జిల్లాలో ప్రభుత్వ మెడల్ స్కూల్ హాస్టల్‌లో.. అమానవీయ ఘటన వెలుగుచూసింది. విద్యార్థుల రక్షణగా వహించాల్సిన వార్డెన్‌నే.. వారిని మానసికంగా, శారీరకంగా వేధించింది. ఈ ఘటన తల్లిదండ్రులను, సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. వార్డెన్ సౌరిభాయ్‌పై బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణలు.. తీవ్ర సంచలనంగా మారాయి. వార్డెన్ పై అసభ్య చర్యల ఆరోపణలు కారంపూడి మెడల్ స్కూల్ హాస్టల్‌లో నివసిస్తున్న బాలికలు.. ఇటీవల వారి తల్లిదండ్రులకు తమపై జరుగుతున్న అమానవీయ […]

Tdp Leaders Incident: భగ్గుమన్న పాతకక్షలు.. ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య
Palnadu Woman Incident: సోషల్‌ మీడియాలో న్యూడ్‌ వీడియోలు.. ప్రాణాలు తీసుకున్న యువతి
Snake Bite:10వ తరగతి పరీక్షా కేంద్రంలో అధికారిని కాటేసిన పాము

Snake Bite:10వ తరగతి పరీక్షా కేంద్రంలో అధికారిని కాటేసిన పాము

Snake Bite: పల్నాడు జిల్లా.. చిలకలూరిపేట వేద స్కూల్‌..! టెన్త్‌ ఎగ్జామ్స్‌తో స్కూల్ మొత్తం నిశబ్ధంగా ఉంది. విద్యార్థులు సీరియస్‌గా ఎగ్జామ్ రాస్తున్నారు. ఇంతలోనే టెన్త్‌ ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్‌ కరీముల్లా ఇన్స్‌‌పెక్షన్‌కు వెళ్లారు. విద్యార్థులను పరిశీలిస్తూ వస్తుండగా.. పాము కాటేసింది. వెంటనే అలర్టయిన టీచర్లు, ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కరీముల్లా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మూడు రోజులపాటు ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. […]

Palnadu News: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు స్పాట్‌లో చనిపోయారు..

Palnadu News: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు స్పాట్‌లో చనిపోయారు..

Palnadu News: ఆంధ్రప్రదేశ్‌ లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో..? స్థానికులను అడిగి తెలుసుకన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో […]

Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Big Stories

×