BigTV English
Sajjala Family: చిక్కుల్లో సజ్జల ఫ్యామిలీ.. రేపో మాపో చర్యలకు అంతా రెడీ!
Sajjala re entry: సభ బీసీలది.. కానీ డామినేషన్ సజ్జలది..!
Where is Sajjala: సడన్ గా మాయమైన సజ్జల.. వైసీపీ లో ఏం జరుగుతోంది..?
Jagan: వైసీపీలో నెంబర్ 2.. జగన్ ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వరా..?
YCP TDR Bond Scam: బయటపడ్డ భూమన గ్యాంగ్.. దందా లెక్కలు
Sajjala Arrest: బిగిస్తున్న ఉచ్చు.. జైలుకి సజ్జల రామకృష్ణా రెడ్డి?
Sajjala: టీడీపీ మసాలాతో సీబీఐ ఛార్జ్‌షీట్.. నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారన్న సజ్జల..

Sajjala: టీడీపీ మసాలాతో సీబీఐ ఛార్జ్‌షీట్.. నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారన్న సజ్జల..

Sajjala: వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌సీట్ సంచలనంగా మారింది. సునీత స్టేట్‌‌మెంట్ వైసీపీలో ప్రకంపణలు సృష్టిస్తోంది. వైఎస్ భారతి, సజ్జల తన ఇంటికి వచ్చారని.. ప్రెస్‌మీట్ పెట్టి ఇష్యూని క్లోజ్ చేయాలని చెప్పారంటూ సునీత వాంగ్మూలం ఇచ్చారు. అవినాశ్‌రెడ్డికి సంబంధం లేదంటూ.. ఆయన పేరు కూడా ప్రెస్‌మీట్లో ప్రస్తావించాలంటూ సజ్జల చెప్పారని సునీత చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. సునీత వాంగ్మూలం, సీబీఐ ఛార్జ్‌షీట్‌పై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. […]

Sunitha: భారతి, అవినాశ్‌రెడ్డి, సజ్జల.. సునీత వాంగ్మూలంలో సంచలన విషయాలు..
CM KCR: ఎకరం.. రాజకీయ కలకలం..
YSRCP: విజయసాయి సమీక్ష.. సజ్జల కొడుకు డుమ్మా.. కోల్డ్ వారేనా?
YSRCP: జగన్ స్ట్రాటజీ మార్చేశారా? వారిని మళ్లీ యాక్టివ్ చేస్తున్నారా? పాత కాపులతో కొత్త రాజకీయం!
YSRCP : సజ్జలకు చెక్ ..? మళ్లీ తెరపైకి విజయసాయిరెడ్డి..? జగన్ వ్యూహమేంటి?
Balineni: బాలినేని ముందు జగన్ తగ్గారా? నెగ్గారా?.. ఒంగోలు వార్ ముగిసినట్టేనా?

Balineni: బాలినేని ముందు జగన్ తగ్గారా? నెగ్గారా?.. ఒంగోలు వార్ ముగిసినట్టేనా?

Balineni: జగన్మోహన్‌రెడ్డి మహా ఖతర్నాక్ అంటారు. ఎంతటివారైనా ఆయన ముందు జీహుజూర్ అనాల్సిందేనంటారు. అలాంటిది.. ఆయన్ను ధిక్కరించి.. పార్టీలో నెగ్గుకురావడమంటే మాటలా? కానీ, బాలినేని సాధించారు. పట్టుబట్టి.. పంతం నెగ్గించుకున్నారు. ఒంగోలు డీఎస్పీని ఎట్టకేళకు బదిలీ చేయించుకున్నారు. మరి, ఇంతటితో వివాదం ముగిసిపోయినట్టేనా? బాలినేని మళ్లీ జగన్‌ బలగంగా మారిపోతారా? అలకలు, అసంతృప్తులు, రాజీనామాలు పక్కన పెట్టేసినట్టేనా? ఇది టీకప్పులో తుఫానా? రానున్న రాజకీయ తుఫాను హెచ్చరికా? బావాబావమరిదిల ఆధిపత్య పోరుతో పార్టీ అధినేత జగన్ నలిగిపోతున్నారు. […]

Balineni: గోనె అన్నారు.. బాలినేని ఏడ్చారు.. ఏమన్నారు? ఎందుకేడ్చారు? తెలియాల్సిందే..

Balineni: గోనె అన్నారు.. బాలినేని ఏడ్చారు.. ఏమన్నారు? ఎందుకేడ్చారు? తెలియాల్సిందే..

Balineni: బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యేగా మారబోతున్నారు. ఇప్పటికే రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. జగన్ పిలింపుకుని మాట్లాడినా దారికి రాలేదు. బాలినేని పార్టీని వీడుతున్నారని.. టీడీపీ, జనసేనలతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తనపై సజ్జల, వైవీ సుబ్బారెడ్డిలే కుట్ర చేస్తున్నారనేది ఆయన ఆరోపణ. జిల్లాలో తనను ఏకాకిని చేస్తున్నారని.. తన పలుకుబడిని తగ్గిస్తున్నారని.. కనీసం ఓ డీఎస్పీని కూడా వేయించుకోలేకపోతున్నానని.. ఇలా చాలా కారణాలే చెబుతున్నారు. అన్నీ విన్నాక కూడా.. […]

Balineni: బాలినేని దారేది? ధిక్కారాన్ని జగన్ సహిస్తారా? వైసీపీ లైట్ తీసుకుందా?

Big Stories

×