BigTV English
ISRO : ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌పై కుట్ర కేసు.. సుప్రీంకోర్టు తీర్పు ఇదే..!
Viveka Murder Case : వివేకానందరెడ్డి హత్య కేసు ఆ రాష్ట్రానికి బదిలీ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Viveka Murder Case : వివేకానందరెడ్డి హత్య కేసు ఆ రాష్ట్రానికి బదిలీ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలకతీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని.. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని […]

Amaravati: త్వరలోనే మూడు రాజధానులు!.. సుప్రీం తీర్పుతో సర్కారు దూకుడు!
Supremecourt : హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా?… అమరావతి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supremecourt : హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా?… అమరావతి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supremecourt : అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? అని నిలదీసింది. హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా? అని ప్రశ్నించింది. ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం చేయాలంటారా? మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్‌ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం […]

Supreme Court :  ఎమ్మెల్యేల ఎర కేసులో జోక్యానికి సుప్రీంకోర్టు విముఖత.. నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేత..

Supreme Court : ఎమ్మెల్యేల ఎర కేసులో జోక్యానికి సుప్రీంకోర్టు విముఖత.. నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేత..

Supreme Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. సిట్‌ విచారణ కొనసాగించాలని తేల్చిచెప్పింది. సిట్‌ విచారణ స్వేచ్ఛగా జరగాలని స్పష్టం చేసింది. సిట్‌పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలు ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను పరిష్కరించాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం […]

Supreme Court : జ్ఞానవాపి శివలింగ ఆకృతిని సంరక్షించండి: సుప్రీంకోర్టు

Supreme Court : జ్ఞానవాపి శివలింగ ఆకృతిని సంరక్షించండి: సుప్రీంకోర్టు

Supreme Court : ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగ ఆకృతికి కార్బన్‌–డేటింగ్‌ పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. శివలింగ ఆకృతి సంరక్షణకు చర్యలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ సంరక్షణ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు కాంప్లెక్స్‌లోని వజూఖానాలో ఈ ఏడాది మే 16న నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడింది. ఇది ఎప్పటిదో నిర్ధారించేందుకు […]

Rajeev Gandhi : రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు..దోషులందర్నీ విడుదల చేయాలని ఆదేశం
CJI DY Chandrachud : జస్టిస్ డీవై చంద్రచూడ్ సంచలన తీర్పులు.. తండ్రికి తగ్గ తనయుడు..
Cji oath : CJIగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం..రెండేళ్ల పదవీకాలం
Supreme Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

Supreme Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

Supreme Court : తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజి సుప్రీంలో సవాల్‌ చేశారు. పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ఎదుట నిందితుల తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. శుక్రవారం చేపట్టే కేసుల విచారణ జాబితాలో ఈ పిటిషన్ ను చేర్చాలని రిజిస్ట్రీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. హైదరాబాద్‌ […]

Big Stories

×