E-Paper
Advertisement

Victoria Gowri: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి.. అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాదులు

Victoria Gowri: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి.. అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాదులు
Advertisement

Victoria Gowri: న్యాయవాది విక్టోరియా గౌరిని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కేంద్ర ప్రభుత్వం నియమించడంపై వివాదం తలెత్తింది. గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధానకార్యదర్శిగా పనిచేసిన గౌరి.. ఆ సమయంలో ముస్లింలు, క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సుప్రీం కొలీజియం తీసుకున్న నిర్ణయంపై పలువురు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు కొలీజియంకు లేఖలు రాశారు. గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ రిట్ పిటిషన్‌పై దర్యాప్తు జరుపుతామని సీజేఐ స్పష్టం చేశారు. నిజానికి దీనిపై విచారణను వచ్చే వారంకు లిస్టింగ్‌కు పెట్టాలని సీజేఐ భావించారు. అయితే అత్యవసరంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ సుప్రీం కోర్టును కోరారు. దీంతో వచ్చే శుక్రవారం ఈ వ్యవహారంపై విచారణ చేపడుతామని సీజేఐ వెల్లడించారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×