BigTV English

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court: ప్రధాని నరేంద్రమోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. 2022లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అల్లర్ల ఆధారంగా బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.


అయితే కేంద్రం ఆ డాక్యుమెంటరీని నిషేధించడం, దానికి సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్ చేయడాన్ని నిషేధిస్తూ.. సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు అది రాజ్యాంగవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు.

ఆ పిటీషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×