BigTV English
Manish Sisodia : అరెస్ట్ పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. కస్టడీలో ప్రశ్నిస్తున్న సీబీఐ..
Palaniswami : పన్నీర్ కు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు..సుప్రీం తీర్పు..

Palaniswami : పన్నీర్ కు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు..సుప్రీం తీర్పు..

Palaniswami : అన్నాడీఎంకే పగ్గాలు మాజీ సీఎం పళనిస్వామికే దక్కాయి. మరో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. పార్టీ జనరల్‌ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికను సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగేలా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గతేడాది పళనిస్వామి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పన్నీర్‌ సెల్వం ముద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది జులై 11న జరిగిన […]

Adani: అదానీ కేసులో సుప్రీంకోర్టు ట్విస్ట్.. మోదీకి షాక్ తప్పదా?
Adani: అదానీ దందాపై కేంద్రం కమిటీ!.. కాలక్షేపమా? యాక్షనా?
Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court: ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ డాక్యుమెంటరీపై వివాదం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ డాక్యుమెంటరీని ఖండించింది. దేశంలోని పలు యూనివర్సిటీల్లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో బీబీసీ కార్యకలాపాలను భారత్‌లో నిషేధించాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఓ లఘచిత్రం దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలదని ప్రశ్నించింది. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని […]

Supremecourt : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టు తీర్పుపై స్టేటస్ కో సుప్రీం నో..

Supremecourt : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టు తీర్పుపై స్టేటస్ కో సుప్రీం నో..

Supremecourt :ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టులోనూ తెలంగాణ సర్కార్‌కు షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. కానీ తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టేటస్‌కో విధించేందుకు మాత్రం అంగీకరించలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు గురించి సీజేఐ ధర్మాసనం వద్ద రాష్ట్ర […]

FarmHouse Case: సీబీఐ అంటే టెన్షన్ ఎందుకు? ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వర్రీ ఎందుకు?
Supreme Court: అదనపు న్యాయమూర్తిగా విక్టోరియా గౌరి నియామకం సరైనదే: సుప్రీంకోర్టు
Victoria Gowri: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి.. అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాదులు

Victoria Gowri: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి.. అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాదులు

Victoria Gowri: న్యాయవాది విక్టోరియా గౌరిని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కేంద్ర ప్రభుత్వం నియమించడంపై వివాదం తలెత్తింది. గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధానకార్యదర్శిగా పనిచేసిన గౌరి.. ఆ సమయంలో ముస్లింలు, క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సుప్రీం కొలీజియం తీసుకున్న నిర్ణయంపై పలువురు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు కొలీజియంకు లేఖలు రాశారు. గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ […]

Supreme Court : సుప్రీంకోర్టు జడ్జిలుగా ఐదుగురు ప్రమాణం.. తెలుగు వ్యక్తికి అవకాశం..

Supreme Court : సుప్రీంకోర్టు జడ్జిలుగా ఐదుగురు ప్రమాణం.. తెలుగు వ్యక్తికి అవకాశం..

Supreme Court : సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుకుంది. కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్ మనోజ్‌ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ .. కొత్త జడ్జీల చేత ప్రమాణం చేయించారు. దీంతో సుప్రంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు […]

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court: ప్రధాని నరేంద్రమోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. 2022లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అల్లర్ల ఆధారంగా బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే కేంద్రం ఆ డాక్యుమెంటరీని నిషేధించడం, దానికి సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్ చేయడాన్ని నిషేధిస్తూ.. సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు అది రాజ్యాంగవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. ఆ పిటీషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం […]

Modi: మోదీ వర్సెస్ బీబీసీ.. సుప్రీంకోర్టుకు డాక్యుమెంటరీ ఇష్యూ..
AP: జగన్ కు షాక్.. జీవో నెం.1పై సుప్రీంలో చుక్కెదురు..
Cinema: జిలేబీ తింటే ఎలా?.. సినిమాహాల్స్ లోకి బయటి ఫుడ్ పై సుప్రీం జడ్జిమెంట్..
Supreme court : ఆ నిర్ణయం సరైనదే…పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme court : ఆ నిర్ణయం సరైనదే…పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme court : పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్దనోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. జస్టిస్‌ ఎన్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పెద్దనోట్ల రద్దును ధర్మాసనంలోని నలుగురు సభ్యులు సమర్థించారు. ఒకరు వ్యతిరేకించారు. పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని జస్టిస్‌ గవాయ్‌ వివరించారు. 2016 నవంబర్‌ […]

Big Stories

×