BigTV English
Balakrishna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. కన్నీటిపర్యంతమైన బాలకృష్ణ

Balakrishna: బాల బాబాయ్ అని పిలిచేవాడు.. కన్నీటిపర్యంతమైన బాలకృష్ణ

Balakrishna: సినీ నటుడు తారకరత్న మృతితో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా బాలకృష్ణ తారకరత్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆసుపత్రిలో వెన్నంటే ఉండి కంటికిరెప్పలా చేసుకున్నప్పటికీ తారక్ ప్రాణాలు దక్కకపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. తారకరత్న అంటే బాలకృష్ణకు చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఉన్నప్పటికీ తారకరత్నపై కాసింత ఎక్కువ ప్రేమ చూపించేవారు. నటుడిగా, వ్యక్తిగతంగా ప్రతి విషయంలోనూ తారకరత్నను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. చేయిపట్టుకొని నడిపించేవారు. తారకరత్న రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని తెలుసుకొని.. టీడీపీలో […]

Taraka Ratna: తిరిగిరాని లోకాలకు తారకరత్న.. ఇదీ ఆయన ప్రస్థానం..
Taraka Ratna: తారకరత్న సేఫేనా? హాస్పిటల్ కు నందమూరి ఫ్యామిలీ..
Taraka Ratna: తారకరత్న ఎలా ఉన్నారంటే.. లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌..
Chiranjeevi : తారకరత్న ఆరోగ్యంపై గుడ్ న్యూస్.. ఇక ప్రమాదం లేదని చిరంజీవి ట్వీట్..

Chiranjeevi : తారకరత్న ఆరోగ్యంపై గుడ్ న్యూస్.. ఇక ప్రమాదం లేదని చిరంజీవి ట్వీట్..

Chiranjeevi : బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని సోమవారం వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతోందని తెలిపారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ , టీడీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన పరిస్థితిపై ప్రజల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు తారకరత్న కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా సినీ నటులు సోషల్ మీడియా ద్వారా తమ సందేశాలను పంపుతున్నారు. […]

Taraka Ratna : తారకరత్న హెల్త్ రిపోర్ట్.. ఆ విషయంపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు..?
Taraka Ratna: ఇంకా విషమంగానే.. తారకరత్న లేటెస్ట్ హెల్త్ అప్ డేట్..
Taraka Ratna : తారకరత్నకు ఆ వ్యాధి ఉందా?.. అందువల్లే చికిత్స కష్టమవుతోందా.. ?
Taraka Ratna : ఇంకా క్రిటికల్ గానే తారకరత్న ఆరోగ్యం.. వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స..

Taraka Ratna : ఇంకా క్రిటికల్ గానే తారకరత్న ఆరోగ్యం.. వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స..

Taraka Ratna : బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. అయితే శనివారంతో పోలిస్తే కాస్త మెరుగవడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం తారకరత్నకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు తారకరత్న శరీరం స్పందిస్తోంది. బ్లడ్ క్లాట్ కావడం, ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో క్రిటికల్ పరిస్థితికి దారితీసింది. తారకరత్నకు నారాయణ హృదయాల వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. స్టంట్ వేస్తే మళ్లీ హార్ట్ ఎటాక్ వస్తుందని వైద్యులు […]

Taraka Ratna: ఒకేరోజు 9 సినిమాలు.. తారకరత్న రికార్డు!.. గెట్ వెల్ సూన్
Taraka Ratna: ఇంకా విషమంగానే.. తారకరత్న కండీషన్ పై ఆందోళన..
Taraka Ratna: బెంగళూరుకు తారకరత్న.. మెరుగైన చికిత్స కోసమేనన్న బాలయ్య..
Taraka Ratna: తారకరత్నకు గుండెపోటు.. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్.. బాలకృష్ణకి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోన్..

Taraka Ratna: తారకరత్నకు గుండెపోటు.. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్.. బాలకృష్ణకి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోన్..

Taraka Ratna: సినీనటుడు తారకరత్నకు గుండెపోటు వచ్చింది. కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ కార్యకర్తలు హుటాహుటిన తారకరత్నను కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి పల్స్ పడిపోయినట్టు గుర్తించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే సీపీఆర్ చేశారు. డాక్టర్ల క్విక్ రెస్పాన్స్ వల్ల ఆయన పల్స్ మళ్లీ నార్మల్ అయింది. ఆ తర్వాత తారకరత్నకు యాంజియోగ్రామ్ చేశారు. హార్ట్ లో బ్లాక్స్ ఉన్నందువల్ల స్ట్రోక్ […]

Big Stories

×