E-Paper
Advertisement
Rain Alert: మళ్లీ వర్షాలు బాబోయ్.. వచ్చే 3 రోజులు జాగ్రత్త.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
KTR : ఫిరాయింపుల వెనుక కేటీఆర్?
KTR: ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : కేటీఆర్
Kadiyam Srihari: కేసీఆర్ సారీ చెప్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
Adanki Dayakar: సొంత ఎమ్మెల్యేలే నిన్ను నమ్మట్లేదు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ అద్దంకి దయాకర్

Adanki Dayakar: సొంత ఎమ్మెల్యేలే నిన్ను నమ్మట్లేదు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ అద్దంకి దయాకర్

Adanki Dayakar: గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయాలకు తెరలేపింది కేసీఆరేనని గుర్తు చేస్తూ.. నాడు ‘పార్టీ ఫిరాయిస్తే చీరి చింతకు వేస్తా’ అన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థత కేటీఆర్‌దని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన నాయకత్వాన్ని కాలదన్ని బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. పదిమంది ఎమ్మెల్యేలను తిరిగి […]

Danam : తప్పు నాది కాదు.. బీఆర్ఎస్‌దే!
KTR : కేటీఆర్‌ది ఆవేదనా? ఆగ్రహమా?
Kavitha : మరోసారి జైలుకు కవిత?
BRS : రిలాక్స్ అవుతున్న బీఆర్ఎస్ నేతలు..!
BJP : బీజేపీ ఆశలపై మరోసారి నీళ్లు చల్లిన సీఎం రేవంత్!
Harish Rao : సీఎం చెప్పిన దాంట్లో తప్పేముంది హరీశ్?

Harish Rao : సీఎం చెప్పిన దాంట్లో తప్పేముంది హరీశ్?

తెలంగాణ రాజకీయాల్లో విమర్శల పర్వం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు, రీజినల్ రింగు రోడ్డు, కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న అభివృద్ధి పనులకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగంగా కొందరి ఇండ్లను హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ సంయుక్తంగా తొలగిస్తూ వస్తున్నది.దీంతో గూడు కోల్పోయిన కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారికి మద్దతుగా నిలబడిన బీఆర్ఎస్ నేతలు వారిని అడ్డం పెట్టుకుని […]

Kavitha : కవిత.. మరో జయలలిత?
Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. లైసెన్స్ లేకపోతే కటకటాలే!

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. లైసెన్స్ లేకపోతే కటకటాలే!

Hyderabad: హైదరాబాద్ నగరంలో రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను ముమ్మరం చేశారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గత వారం రోజుల్లోనే నగరవ్యాప్తంగా దాదాపు 1,940 కేసులు నమోదు చేయడం గమనార్హం. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మైనర్ల విషయంలో హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ […]

Telangana: తెలంగాణలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు.. సీఎం రేవంత్ సమక్షంలో..

Telangana: తెలంగాణలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు.. సీఎం రేవంత్ సమక్షంలో..

Telangana: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలంగా అడవి బాట పట్టిన సుమారు 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఉన్న వీరు, హింసా మార్గాన్ని వీడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు. అధికారులు వెల్లడించిన […]

Weather Update: మార్చిలోనే మండిపోతున్న భానుడు.. మధ్యాహ్నం బయటకు రావొద్దంటున్న ఆరోగ్య శాఖ!

Big Stories

Advertisement
×