E-Paper
Advertisement
Medaram: మేడారం మహాజాతర.. కోట్లాది మంది భక్తుల కోసం ప్రపంచస్థాయిలో  ఏర్పాట్లు

Medaram: మేడారం మహాజాతర.. కోట్లాది మంది భక్తుల కోసం ప్రపంచస్థాయిలో ఏర్పాట్లు

Medaram: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను అత్యంత వైభవంగా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఈసారి భక్తుల రద్దీ మునుపటి కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తూ, సుమారు 3 కోట్ల మంది వన దేవతలను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అతి తక్కువ సమయంలో అమ్మవార్ల దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. సురక్షితమైన, సౌకర్యవంతమైన […]

BRS : ఫిరాయింపు ఎమ్మెల్యే కమ్ బ్యాక్.. బీఆర్ఎస్ డోర్లు తెరచుకునేనా?
Municipal elections : నేడో రేపో నోటిఫికేషన్.. కత్తులు దూస్తున్న పార్టీలు!
BRS : అప్పుడు ఇప్పుడు ఫాంహౌస్‌లోకి నో ఎంట్రీ.. మాజీ మంత్రులు ఏం చేస్తారు?
BRS : బీఆర్ఎస్‌లో మారీచ సుబాహులు.. వీరి గురువు ఎవరంటే?
KCR : అంబాసిడర్ కారు.. షెడ్డుకు పోయినట్టేనా?
BRS : బీఆర్ఎస్ ఆశలు గల్లంతు… ఇదే చిట్టచివరి ఛాన్స్!

BRS : బీఆర్ఎస్ ఆశలు గల్లంతు… ఇదే చిట్టచివరి ఛాన్స్!

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అంతా భావించారు. కానీ, అనుకోకుండా ఈసారి కూడా గులాబీ పార్టీకి వ్యతిరేకంగానే తీర్పు రావడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని.. కావాలనే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి క్లీన్ చిట్ ఇస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రేవంత్, రాహుల్ గాంధీ రాజ్యంగం నడుస్తున్నదని.. భారత రాజ్యాంగాన్ని వీరిద్దరూ అపహాస్యం […]

BRS VS Congress : అరెస్టులపై బీఆర్ఎస్ గగ్గోలు.. కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్!
BRS : జిల్లాల రద్దుపై రగడ.. మీకోసమే మేమున్నామంటున్న గులాబీ పార్టీ!
Talasani : నాడు మౌనం..నేడు రాద్దాంతం..‘తలసాని’కి కొత్త చిక్కులు!
Congress : నిక్కరు..లిక్కరు పార్టీని బోగీ మంటల్లో వేస్తే ఓ పని ఐపోతుంది.. కాంగ్రెస్ సెటైర్!

Congress : నిక్కరు..లిక్కరు పార్టీని బోగీ మంటల్లో వేస్తే ఓ పని ఐపోతుంది.. కాంగ్రెస్ సెటైర్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబురాలు అంగరంగం వైభవంగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు తమ తమ జిల్లాల్లో భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు.తమ కేడర్‌తో ముచ్చటిస్తూ పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమ కేడర్, ముఖ్యనాయకులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నట్టు తెలుస్తున్నది. ముందుగా వారికి పండుగ శుభాకాంక్షలు చెబుతూనే అసలు విషయంలోకి వెళ్తున్నారు. కేడర్, కీలక నేతలు […]

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సిద్ధం.. వివరాలు ఇవే!
Shadnagar Baby Incident: నందిగామలో దారుణం.. సొంత బిడ్డనే అమ్మకానికి పెట్టిన తల్లి.. సీన్ కట్ చేస్తే!
CM Revanth Reddy: సీఎం చిత్రపటానికి ట్రాన్స్ జెండర్లు పాలాభిషేకం..

CM Revanth Reddy: సీఎం చిత్రపటానికి ట్రాన్స్ జెండర్లు పాలాభిషేకం..

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు సీఎం ప్రకటించడంతో, వారిని రాజకీయంగా, సామాజికంగా గౌరవించినట్లయిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతున్న తమకు, స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం […]

BRS : ఏ ఇంటినీ వదలొద్దు.. కేడర్‌కు బీఆర్ఎస్ ఆదేశాలు!

Big Stories

×