E-Paper
Advertisement
GHMC Commissioner: బదిలీ అయిన చోటకు వెళ్లాల్సిందే.. టెలీ కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు!

GHMC Commissioner: బదిలీ అయిన చోటకు వెళ్లాల్సిందే.. టెలీ కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు!

GHMC Commissioner: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఇటీవలే రూపాంతరం చెందిన జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ, ప్రక్షాళనలో భాగంగా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వివిధ విభాగాల వారీగా నియామకాలు, బదిలీలు, అర్హత కల్గిన ఉద్యోగులకు పదోన్నతులను కల్పిస్తూ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా వేలాది మంది ఔట్ సోర్స్ కార్మికులకు స్థానచలనం కల్గిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ జారీ చేసిన ఆదేశాలు ప్రధాన కార్యాలయం ఉద్యోగుల విషయంలో […]

BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నో స్థానానికి పరిమితమంటే?

BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నో స్థానానికి పరిమితమంటే?

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. నేటితో ప్రచారపర్వానికి తెర పడనుంది.సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. అనంతరం ఒక రోజు తర్వాత ఎల్లుండి అనగా 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు స్వతంత్రులు, మూడు పార్టీలకు చెందిన రెబల్స్ సైతం తామేంటో అధిష్టానాలకు […]

Phone tapping : ఎఫ్ఎస్ఎల్ విషాదం.. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు భద్రమేనా?
Municipal polls : ఏరులై పారుతున్న మద్యం.. బీరు బిర్యానీ, డబ్బులు!
Municipal Elections: పుర పోరులో రూ. 2.02 కోట్ల నగదు స్వాధీనం.. మరో రూ. 84.89 లక్షల మద్యం పట్టివేత!
BRS, BJP : ఒకరికొకరు.. మున్సిపల్ ఎన్నికల్లో బయటపడ్డ గులాబీ కమలం దోస్తీ..!

BRS, BJP : ఒకరికొకరు.. మున్సిపల్ ఎన్నికల్లో బయటపడ్డ గులాబీ కమలం దోస్తీ..!

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగినట్టు తెలుస్తున్నది.అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలని ఆ రెండు పార్టీలు తెరవెనుక ఒప్పందం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైతే అధికార పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నచోట అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉందా? లేదా? అని ముందుగానే నివేదికలు తెప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అక్కడ […]

Wardhannapet Municipality:  ఓట్ల కోసం బాల్యాన్ని బలి చేస్తారా? పిల్లల చేత కాళ్లు మొక్కించిన నేతలు!
Bhatti Vikramarka: పేదల కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!
Hyderabad: ఫోరెన్సిక్ ల్యాబ్‌ ఘటన గురించి కొత్త విషయాలు.. ఆ ఫైల్స్ సేఫ్, ఊపిరి పీల్చుకున్న అధికారులు

Hyderabad: ఫోరెన్సిక్ ల్యాబ్‌ ఘటన గురించి కొత్త విషయాలు.. ఆ ఫైల్స్ సేఫ్, ఊపిరి పీల్చుకున్న అధికారులు

Hyderabad: హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ-TGFSL అగ్నిప్రమాదం గురించి కొత్త విషయాలు బయటపెట్టారు అధికారులు. ప్రభుత్వం చేపట్టిన కేసులకు సంబంధించి ఫైళ్లు కాలిపోయాయంటూ వస్తున్న వార్తలను ఖండించారు ఆ విభాగం అధికారులు. కేవలం ఊహాజనిత వార్తలేనని, అన్ని కేసులకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలు సురక్షితంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ ప్రమాదం గురించి హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో […]

BRS : గులాబీ పార్టీలో కట్టప్పలు!
Moinabad Municipality: మొయినాబాద్​ మున్సిపాలిటీలో  నిధులు గోల్‌మాల్? ఖర్చులపై ప్రశ్నిస్తే ఉద్యోగానికే ఎసరు?

Moinabad Municipality: మొయినాబాద్​ మున్సిపాలిటీలో నిధులు గోల్‌మాల్? ఖర్చులపై ప్రశ్నిస్తే ఉద్యోగానికే ఎసరు?

Moinabad Municipality: మున్సిపాలిటీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషనర్​ నేతృత్వంలోనే ఎన్నికలకు అయ్యే ఖర్చులను చెల్లించాలి. కమీషనర్​ నమ్మకంతో అధికారి బాధ్యతలు అప్పగిస్తే అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో భోజనాలకు, జీరాక్స్​ షాప్​, ఫోటో, వీడియోగ్రాఫర్లు ఏర్పాటుతో పాటు ఓటర్​ లిస్ట్​ జాబితా, ప్రజలకు అవగాహాన కల్పించే ఓటు హక్కు ప్లేక్సీలు, కరపత్రాలు, స్ట్రాంగ్​ రూమ్స్​, విద్యుత్ సౌకర్యం, మోడల్ పొలింగ్​ బూత్​లుగా రూపోందించేందుకు నిధులను […]

BRS Vs Congress: హరీశ్ రావును అడ్డుకున్న జనాలు.. చెప్పులతో కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు

BRS Vs Congress: హరీశ్ రావును అడ్డుకున్న జనాలు.. చెప్పులతో కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు

BRS Vs Congress: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలోని ఎంపీడీవో చౌరస్తా వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ ఉద్రిక్తంగా మారింది. ఈ సభలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసకర పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధి అనేది కేసీఆర్ నినాదమైతే, కక్షసాధింపు చర్యలే రేవంత్ విధానమని […]

Muncipolls : రూ.కోట్లు పలుకుతున్న ఛైర్మన్, మేయర్ కుర్చీలు!
Jangaon District: జనగామ జిల్లాలో పులి, హైనా సంచారం.. బిక్కుబిక్కు మంటున్న ప్ర‌జ‌లు!
Municipal Elections 2026: కారుకు జోష్.. కమలానికి బ్రేక్..? హస్తం పార్టీ సరికొత్త వ్యూహం వెనుక అసలు మతలబు ఇదే!

Big Stories

Advertisement
×