BigTV English
Minister: యువతికి మంత్రి పేషీ ఉద్యోగి వేధింపులు.. ఆడియో వైరల్
Telangana: ఎట్టకేళకు రైతు రుణాలు మాఫీ.. రూ.లక్ష లోపు వరకే..
Hyderabad: కేర్ టేకర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే, సూసైడ్.. ఏం జరిగిందంటే?

Hyderabad: కేర్ టేకర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే, సూసైడ్.. ఏం జరిగిందంటే?

Hyderabad: హైదరాబాద్ లాంకోహిల్స్ లో జరిగిన బిందుశ్రీ ఆత్మహత్యపై విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు కారణమంటూ పూర్ణచంద్‌రావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్‌రావు.. ల్యాంకోహిల్స్‌ అపార్ట్‌మెంట్స్‌ 15 ఎల్‌హెచ్‌ బ్లాక్‌లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ.. ఆయన కూతురుకు కేర్‌ టేకర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. పూర్ణచంద్‌రావు గతవారం మరో మహిళను తన కూతురుకు కేర్‌టేకర్ గా […]

Teacher: కీచక టీచర్లు.. తెలుగురాష్ట్రాల్లో తెగులు!

Teacher: కీచక టీచర్లు.. తెలుగురాష్ట్రాల్లో తెగులు!

Teacher: తెలుగు రాష్ట్రాల్లో కీచకులుగా మారుతున్నారు కొందరు టీచర్లు. అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్‌ అరాచకాలు వెలుగులోకి వచ్చాయ్‌. విద్యార్థినులతో మసాజ్‌ చేయించుకుంటున్న లైబ్రేరియన్‌.. ఇంట్లో చెబితే టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు.. కేవీకి వచ్చి చితకబాదారు. గతంలో గుత్తి స్కూల్‌లోనూ లైబ్రేరియన్‌ ఇలాగే ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. బెజ్జూర్‌ ఆశ్రమ పాఠశాలలో బాలికలను లైంగికంగా వేధించాడు హెచ్‌ఎం […]

TTD: చేతికి కర్రలు, గాల్లో డ్రోన్లు, పిల్లలపై ఆంక్షలు.. టీటీడీ నిర్ణయాలు
Telangana: అమ్ముకో, వాడుకో.. మరో భారీ భూ వేలం..
Car: బిర్యానీ కావాలని.. డ్రైవర్‌కు మస్కా.. కారు చోరీ..
Delhi: మువ్వన్నెల ఢిల్లీ.. ఈసారి అనేక స్పెషల్స్..
KCR : శ్రావణమాసంలో అభ్యర్థుల ప్రకటన..? జాబితాపై కేసీఆర్ కసరత్తు..!

KCR : శ్రావణమాసంలో అభ్యర్థుల ప్రకటన..? జాబితాపై కేసీఆర్ కసరత్తు..!

KCR : గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల సమరానికి రంగం సిద్ధం చేస్తున్నారు. శ్రావణ మాసంలోనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ముహుర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ పక్కా లెక్కలు వేస్తున్నారు. కసరత్తు పూర్తైతే.. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి లిస్ట్ ప్రకటిస్తారని సమాచారం. ఎర్రవల్లి ఫౌంహౌస్ లో మకాం వేసిన కేసీఆర్..కీలక నేతలతో సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువమందికి టికెట్లు […]

Group2 : గ్రూప్-2 ఎగ్జామ్స్  రీ షెడ్యూల్ .. పరీక్షలు ఎప్పుడంటే..?
Revanth reddy meets BJP leader : చంద్రశేఖర్ తో రేవంత్ భేటీ.. త్వరలో హస్తం గూటికి మాజీ మంత్రి..
TTD on Tirumala tiger attack : భక్తులే జాగ్రత్తగా ఉండాలట.. టీటీడీ ఉచిత సలహా.. షేమ్ షేమ్!
Hotel: సుబ్బయ్య గారి హోటల్‌లో గబ్బు గబ్బు!.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Shamshabad Airport : 8 కేజీల అక్రమ బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్వాధీనం
Karimnagar News : డ్యాన్స్ చేస్తూ గుండెపోటు.. ఇంటర్ స్టూడెంట్ దుర్మరణం..

Karimnagar News : డ్యాన్స్ చేస్తూ గుండెపోటు.. ఇంటర్ స్టూడెంట్ దుర్మరణం..

Karimnagar News : కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తి.. స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించగా.. అందులో పాల్గొన్న ప్రదీప్తి సందడి చేసింది. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతూ ఆడిపాడింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. కళాశాలలోని లెక్చరర్లు ఆమెకు […]

Big Stories

×