E-Paper
Advertisement

Shamshabad Airport : 8 కేజీల అక్రమ బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్వాధీనం

Shamshabad Airport : 8 కేజీల అక్రమ బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్వాధీనం
Advertisement
Shamshabad Airport

Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్ చేశారు. నలుగురు ప్రయాణికుల నుంచి 4కోట్ల 86 లక్షల రూపాయల విలువ చేసే 8 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఇద్దరి వద్ద 3కేజీల 780 గ్రాములు, షార్జా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 2కేజీల 170 గ్రాముల బంగారం సీజ్‌ చేశారు. దుబాయి నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి 2కేజీల 500 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో రెగ్యులర్‌గా ఇలా బంగారం పట్టుబడుతోంది. కేటుగాళ్లు రకరకాల రూపాల్లో గోల్డ్ స్మగ్లింగ్‌ కోసం తెగ ట్రై చేస్తున్నారు. అయినా, కస్టమ్స్ అధికారులు పట్టేస్తున్నారు.

Advertisement

చెప్పులు, ఇన్నర్లు, మిక్సీలు, చాక్లెట్ రేపర్లు.. ఆఖరికి కడుపులోనూ బంగారం దాచుకొని వస్తున్నారు. ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా.. సిబ్బంది వాటికి చెక్ పెడుతుండటం ఆసక్తికరం.

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×