BigTV English
Sharmila Comments: బీఆర్ఎస్‌లో అంతా ‘వనమా’లే.. వేటు వేయాలని షర్మిల డిమాండ్..
GHMC news: ఇంట్లోకి పాము.. GHMC ఆఫీసులో వదిలిన బాధితుడు..
Weather Alert: 5 జిల్లాలకు రెడ్, 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. రానున్న 48 గంటల్లో…
Hyderabad: డిప్రెషన్‌లో హైదరాబాద్ యువతి.. అమెరికాలో ఆకలిరాజ్యం..
Telugu Parties : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. తెలుగు పార్టీల వ్యూహమేంటి..?
Jalagam Venkat Rao : అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు తీర్పు కాపీలు .. ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరిన జలగం..

Jalagam Venkat Rao : అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు తీర్పు కాపీలు .. ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరిన జలగం..

Jalagam Venkat Rao : బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు తీర్పు కాపీలను ఆయనకు అందించారు . ఎమ్మెల్యేగా తనను గుర్తించాలని జలగం వెంకట్రావు కోరారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ను జలగం వెంకట్రావు కలవనున్నారు. […]

Revanth Reddy : వర్షాలపై కనీసం సమీక్ష చేయలేరా..? కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ? : రేవంత్ రెడ్డి
No Confidence Motion News : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నోటీసులు.. స్పీకర్ అనుమతి..

No Confidence Motion News : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నోటీసులు.. స్పీకర్ అనుమతి..

No Confidence Motion in Parliament(Telugu breaking news): మణిపూర్‌ అంశంపై పార్లమెంట్ లోప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ఇప్పుడు కీలక అస్త్రాన్ని సంధించింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ నేత గౌరవ్‌ గొగొయ్‌ అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌కు నోటీసులిచ్చారు. విపక్షాల అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌ అనుమతిచ్చారు. చర్చ సమయాన్ని తర్వాత ప్రకటిస్తానన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పావులు కదపడం ఆసక్తిని రేపుతోంది. ఆ […]

No Confidence Motion : మణిపూర్ రగడ.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం..
Rains : తెలంగాణలో అతి భారీ వర్షాలు .. 2 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు..

Rains : తెలంగాణలో అతి భారీ వర్షాలు .. 2 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు..

Rains : అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో 46.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సగటును 4.39 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వానల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్‌ జిల్లాలో చెరువులకు గండ్లు పడ్డాయి. పంటలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌లో భారీ వర్షాలకు […]

Big TV on Manipur Issue: వారెవా బిగ్ టీవీ.. మణిపూర్‌లో బిగ్ రిపోర్టింగ్.. నెవ్వర్ బిఫోర్
Chandrayaan 3 live status: ఫైనల్ కక్ష్యలోకి స్పేస్‌షిప్.. చంద్రుడి వైపు చంద్రయాన్ 3
Manipur latest Incident : మణిపూర్‌లో మహిళను వేధించిన జవాన్.. సీసీ కెమెరాలో రికార్డ్..
Airlines News:  విమానం ఆలస్యం.. 35 మంది ప్యాసింజర్లు మిస్.. అసలేం జరిగిందంటే..
Andhra News : పోలీస్ స్టేషన్లోనే అత్యాచార యత్నం.. హోంగార్డు అరాచకం..

Big Stories

×