BigTV English

Chandrayaan 3 live status: ఫైనల్ కక్ష్యలోకి స్పేస్‌షిప్.. చంద్రుడి వైపు చంద్రయాన్ 3

Chandrayaan 3 live status: ఫైనల్ కక్ష్యలోకి స్పేస్‌షిప్.. చంద్రుడి వైపు చంద్రయాన్ 3
Chandrayaan 3 live updates


Chandrayaan 3 live updates(India today news): చంద్రయాన్‌-3 అయిదో భూకక్ష్య పెంపును ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఇప్పటి వరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన ఈస్పేస్‌షిప్‌.. అయిదో కక్ష్య పెంపును ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది.

భూమి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్‌-3కి సంబంధించి ఇదే చివరి కక్ష్య. దీని తర్వాత స్పేస్‌షిప్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెడుతుంది.


Related News

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

Big Stories

×