E-Paper
Advertisement

Andhra News : పోలీస్ స్టేషన్లోనే అత్యాచార యత్నం.. హోంగార్డు అరాచకం..

Andhra News : పోలీస్ స్టేషన్లోనే అత్యాచార యత్నం.. హోంగార్డు అరాచకం..
Advertisement
Andhra News Today

Andhra news today : ఆపదలో అండగా ఉండి ధైర్యం చెప్పాల్సిన ఓ పోలీసు ఉద్యోగి మానవ మృగంలా రెచ్చిపోయాడు. పోలీసుశాఖ తలందించుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. అనంతపురం జిల్లా కంబదూరు పీఎస్‌లో.. ఓ మహిళపై హోంగార్డు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు ఈనెల 12న కంబదూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కనిపించకుండా పోయిన మహిళే.. ఈనెల 22న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. కుమార్తె దొరికిందని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారమిచ్చారు. వారు వచ్చే సరికి ఆలస్యమవడంతో.. ఆమె పీఎస్‌లోనే చాలా సేపు ఉండిపోయింది.

ఇది గమనించిన హోంగార్డు శివ.. ఆమెను రిసెప్షన్‌ గదిలోకి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో తానొక పోలీసుననే విషయాన్ని మరిచి ఆ మహిళపై అఘాయిత్యానికి యత్నించాడు. బాధితురాలు గట్టిగా అరిచి ఏడుస్తూ బయటకు వచ్చేసింది. వెంటనే శివ అక్కడినుంచి పారిపోయాడు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి హోంగార్డు శివను సస్పెండ్‌ చేశారు.

Related News

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

Big Stories

Advertisement
×