BigTV English

Manipur latest Incident : మణిపూర్‌లో మహిళను వేధించిన జవాన్.. సీసీ కెమెరాలో రికార్డ్..

Manipur latest Incident : మణిపూర్‌లో మహిళను వేధించిన జవాన్.. సీసీ కెమెరాలో రికార్డ్..
BSF Jawan manipur video


BSF Jawan manipur video(Telugu news headlines today) : మణిపూర్‌లో మహిళలకు మృగాళ్ల నుంచే కాదు.. భద్రతా సిబ్బంది నుంచి కూడా రక్షణ లేకుండాపోతోంది. ఓ BSF జవాన్ పట్టపగలే ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో ఒక యువతిని వేధించిన ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. ఇంఫాల్‌ వెస్ట్‌లోని ఖుయాథోంగ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.

జులై 20న ఓ స్టోర్‌లో యువతి సరుకులను తీసుకుంటుండగా యూనిఫామ్‌లో అక్కడికి వెళ్లిన జవాన్.. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను ఇష్టం వచ్చినట్టు తాకుతూ ఇబ్బంది పెట్టాడు. అతణ్ని BSF జవాన్ సతీష్ ప్రసాద్‌గా గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు.


ఈ ఘటనతో మణిపూర్‌లో మళ్లీ భద్రతా సిబ్బంది మహిళలపై వేధింపులు మొదలుపెట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకుని.. భద్రతా సిబ్బందిపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×