BigTV English

Sharmila Comments: బీఆర్ఎస్‌లో అంతా ‘వనమా’లే.. వేటు వేయాలని షర్మిల డిమాండ్..

Sharmila Comments: బీఆర్ఎస్‌లో అంతా ‘వనమా’లే.. వేటు వేయాలని షర్మిల డిమాండ్..
YS Sharmila latest news

YS Sharmila latest news(Telangana politics) : గులాబీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్‌ షర్మిల. BRSలో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమా వెంకటేశ్వర్లులే అని విమర్శించారు. అంతా ఎన్నికల కమీషన్‌ను తప్పు దోవ పట్టించిన వాళ్లే అని దుయ్యబట్టారు. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలని ధ్వజమెత్తారు.


ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే.. దాచింది కొండంతని షర్మిల ఆరోపించారు. లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతం ఉన్నాయన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి, అధికారం అనుభవిస్తున్న వారిని ఎన్నికల పోటీకి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×