BigTV English
IT Raids : మంత్రులే టార్గెట్ గా ఐటీ రైడ్స్.. భయపడేది లేదంటున్న టీఆర్ఎస్..
Fake Doctor : టెన్త్ ఫెయిల్..పదేళ్లుగా వైద్యం.. నకిలీ డాక్టర్ గుట్టురట్టు..
IT Raids : మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు..50 బృందాలతో తనిఖీలు

IT Raids : మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు..50 బృందాలతో తనిఖీలు

IT Raids : హైదరాబాద్ లో ఐటీ, ఈడీ దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో తరచూ సోదాలు జరుగుతున్నాయి. తాజాగా ఐటీశాఖ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. మంత్రి మల్లారెడ్డి, కుమారుడు, అల్లుడు ఉంటున్న కొంపల్లిలోని ఫామ్ మెడోస్‌ విల్లాలోనూ తనిఖీలు […]

L.Ramana : క్యాసినో కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ ఎల్.‌ రమణ హాజరు..అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు
MLC Kavitha : ఎంపీ అరవింద్ కు కవిత సీరియస్ వార్నింగ్.. గీత దాటితే అంతే సంగతులు
MP Aravind : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి..
November 18, 2022, Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దూకుడు..డాక్టర్ జగ్గుస్వామికి నోటీసులు..
Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ట్విస్ట్ లు.. ఎవరీ తుషార్ ?
Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ విమానాలే కీలకం.. ఈడీ వద్ద ప్రయాణికుల డేటా..!
Rajasingh : ఇంటెలిజెన్స్‌ ఐజీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ.. తన భద్రతపై ఆందోళన

Rajasingh : ఇంటెలిజెన్స్‌ ఐజీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ.. తన భద్రతపై ఆందోళన

Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తనకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తనకు కేటాయించిన వాహనంలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని ఇంటెలిజెన్స్ ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాహనం తరచూ మొరాయిస్తోందని లేఖలో పేర్కొన్నారు. తనకు కేటాయించిన వాహనం మొరాయించడంపై తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రం తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణమన్నారు. తన భద్రతకు ముప్పు ఉందని […]

ED Raids : క్యాసినో కేసులో తలసాని సోదరులపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఎల్ . రమణకు నోటీసులు
Marri shashidharreddy : బీజేపీలో చేరతారన్న ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ.. ఢిల్లీ టూర్ ఎందుకంటే..?
Jeevanreddy : బీజేపీ, టీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్..

Jeevanreddy : బీజేపీ, టీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్..

Jeevanreddy : అధికార దుర్వినియోగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్, బీజేపీలకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వడంలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన సబ్సిడీలు నిలిపేశాయని ఆరోపించారు. తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంపై జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు […]

KCR : ముందస్తు ముచ్చటలేదు..షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

KCR : ముందస్తు ముచ్చటలేదు..షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

KCR : తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట లేనట్టే. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై నేతలతో చర్చించారు. రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లండి.. […]

TS High Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ విచారణకు హైకోర్టు నో..

TS High Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ విచారణకు హైకోర్టు నో..

TS High Court: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై సిట్‌ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. సిట్‌ దర్యాప్తును పారదర్శకంగా చేయాలని ఆదేశించింది. […]

Big Stories

×