E-Paper
Advertisement

IAS Transfers : రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. 11 మంది ఐఏఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్..

IAS Transfers : రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. 11 మంది ఐఏఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్..
Advertisement

IAS Transfers : తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మరో 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. వారిలో అరవింద్ కుమార్ విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ అయ్యారు. బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న వెంకటేశంను బదిలీ చేసి విద్యా శాఖ సెక్రటరీగా నియమించారు. కే శ్రీనివాస్ రాజు రవాణా శాఖ ప్రధాన అధికారిగా నియమితులు అయ్యారు.

మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా దాన కిషోర్, హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ ఎండీగా సుదర్శన్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్‌వీ కర్ణన్‌, అటవీ పర్యావరణశాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ గా వాకాటి కరుణ నియమతులు అయ్యారు.

Tags

Related News

బిగ్ టీవీ వరుస కథనాలు.. రంగంలోకి దిగిన అధికారులు, దుర్గంచెరువు పరిశీలన

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

Big Stories

Advertisement
×