BigTV English

Konda Surekha: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ.. తొలి సంతకం దాని పైనే..

Konda Surekha: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ.. తొలి సంతకం దాని పైనే..

konda surekha: రాష్ట్ర అటవీ,పర్యావరణశాఖ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ కార్యకలాపాల మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ అధికారి అటవీశాఖ ద్వారా అమలు అవుతున్న పథకాలు, పనులపై ప్రజంటెషన్ ఇచ్చారు.


ప్రస్తుతం అటవీ ,దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకున్నారు. జంతువుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి ఏనుగులను తెలంగాణలోకి తెచ్చుకునేందుకు అనుమతిస్తూ మరో సంతకం చేశారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను బాసర జ్ఞాన సరస్వతి దేవస్థాన అర్చక వైదిక బృందం, ఆలయ అధికారులు కలిశారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. అమ్మవారి చిత్ర పటాన్ని బహుకరించారు. వసంత పంచమి పురస్కరించుకొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని మంత్రి సురేఖ తెలిపారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×