E-Paper
Advertisement

Big Boss : బిగ్ బాస్ ఫినాలే.. స్టేజ్ పై బబుల్ గమ్ టీం రచ్చ..

Big Boss : బిగ్ బాస్ ఫినాలే.. స్టేజ్ పై బబుల్ గమ్ టీం రచ్చ..
Advertisement
Bubble gum team performing on Bigg Boss finale stage..

Big Boss : టాలీవుడ్ లో ఆడియో ఫంక్షన్ అయినా.. బుల్లితెరపై సందడి చేసే షో అయినా.. స్టార్ యాంకర్ సుమ కనకాల లేకపోతే ఆ ఈవెంట్ కి కలవ ఉండదు. అంతలా తన అల్లరితో.. ప్రేక్షకులను మెప్పించి ..అలరించి.. వాళ్లలో మమేకమై పోయింది ఆ నటి. ప్రస్తుతం ఆమె కొడుకు రోషన్ కనకాల హీరోగా తెలుగు తెరపై అరంగేట్రం చేస్తున్నాడు. బబుల్ గమ్ అనే క్యాచీ టైటిల్ తో ఉన్న మూవీతో హీరోగా మన ముందుకు వస్తున్నాడు.

ఈ మూవీ డిసెంబర్ 29న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా మానస చౌదరి నటిస్తోంది. కొన్ని వందల కథలు విని ఫైనల్ గా తమ కొడుకు కోసం కనకాల జంట ఈ స్టోరీని సెలెక్ట్ చేశారు అని టాక్. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై 

Advertisement

టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ పై చిత్ర బృందం బాగా కాన్సెంట్రేట్ చేస్తోంది.

ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 షో ను తమ పబ్లిసిటీ కోసం వాడడానికి ఫిక్స్ అయిపోయారు మేకర్స్. బబుల్ గమ్ హీరో హీరోయిన్ల తో పాటు.. సుమక్క కూడా బిగ్బాస్ స్టేజి పైకి వచ్చి సందడి చేసిందట. అలాగే బిగ్ బాస్ ఫైనల్ హౌస్ మేట్స్ కు ట్రైలర్ ని కూడా చూపించారు అని టాక్. ఇప్పటివరకు బిగ్ బాస్ స్టేజి పైకి వచ్చిన ప్రతి సినిమా మంచి రిజల్ట్ ని సాధించుకుంది.యానిమల్, హాయ్ నాన్న చిత్రాలు ఇందుకు నిదర్శనం.

Advertisement

ప్రస్తుతం ఈ చిత్రాల బాటలోనే బబుల్ గమ్ టీం కూడా తమ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ షో ని వాడుకుంటున్నారు. ఈ చిత్రం పక్కాగా తన టార్గెట్ ఆడియన్స్ ని యూత్ గా పెట్టుకుంది.. అన్న విషయం ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. ఇక బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో బబుల్ గమ్ టీం తో పాటుగా..

నాగార్జున నా సామురంగ మూవీ టీం..అల్లరి నరేష్, రాజ్ తరుణ్..అలాగే ఈగల్ ప్రమోషన్స్ కోసం రవితేజ స్టేజీపై సందడి చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×