E-Paper
Advertisement

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?
Advertisement

PAK Vs BAN :   ఆసియా క‌ప్ 2025లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ‌ధ్య సూప‌ర్ 4 మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బంగ్లాదేశ్ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ జ‌ట్టు ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నుంది. రెండు జ‌ట్లు కూడా చాలా బ‌లంగానే ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు సెప్టెంబ‌ర్ 28న టీమిండియాతో ఫైన‌ల్ లో త‌ల‌ప‌డ‌నుంది. ముగ్గురు ఆట‌గాళ్లను మార్చింది బంగ్లాదేశ్. కానీ పాకిస్తాన్ జ‌ట్టు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగింది. ఇరు జ‌ట్లు హోరా హోరీగానే ఉన్నాయి. హోరా మోరీగా సాగే ఈ మ్యాచ్ లో గెలుపు కోసం రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. పాకిస్తాన్ ని కూడా బంగ్లాదేశ్ ఓడిస్తే.. 2018 చ‌రిత్ర రిపీట్ కానుంది. ఒక‌వేళ పాకిస్తాన్ క‌నుక విజ‌యం సాధిస్తే..మాత్రం మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ జ‌ట్లు ఫైన‌ల్ లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

Also Read : Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

హోరా హోరీ మ్యాచ్..

Advertisement

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూప‌ర్ 4 లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. టి20 లలో బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ రికార్డులు ఒకసారి పరిశీలిస్తే…. బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 25 మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొత్తం 20 మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. అటు బంగ్లాదేశ్ ఐదు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. అదే సమయంలో… వన్డేలు అలాగే టెస్టుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాల్టి మ్యాచ్ లో కూడా… భారీగా రన్ రేట్ ఉన్న పాకిస్తాన్… గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ కృషియల్ ఫైట్ జరుగుతోంది. అయితే ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్ల‌నుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అని చర్చ కూడా సాగుతోంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే… రన్ రేట్ ఆధారంగా పాకిస్తాన్ ఫైనల్ కు వెళ్తుంది. ఎందుకంటే పాజిటివ్ రన్ రేట్ లో పాకిస్తాన్ ఉంది.

Also Read : Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Advertisement

పాకిస్తాన్ (ప్లేయింగ్ XI) :

సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (c), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (wk), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):

సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(w/c), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రాహ్

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×