Smriti Mandana : ప్రస్తుతం క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించరు. కొందరూ సోషల్ మీడియాలో క్రికెటర్లకు సంబంధించిన ఫొటోలు వైరల్ చేస్తుంటారు. మరికొందరూ రికార్డులు బ్రేక్ చేసి వైరల్ అవుతుంటారు. ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్మృతి మంధాన కి ఘోర అవమానం జరిగిందనే చెప్పాలి. ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని బ్యాడ్ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇలా చేస్తారేంట్రా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !
ఇటీవల వన్డే ఫార్మాట్ లో భారత ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో డాషింగ్ ఓపెనర్ వేగవంతమైన సెంచరీతో రికార్డు సృష్టించింది. కేవలం 50 బంతుల్లోనే విధ్వంసక సెంచరీతో రెచ్చిపోయింది. భారత్ తరపున స్మృతి మంధాన వన్డేల్లో తక్కువ బంతుల్లోనే సెంచరీ కొట్టిన తొలి క్రికెటర్ గా రికార్డు నెలకొల్పింది. దీంతో అజారుద్దీన్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల రికార్డును బ్రేక్ చేసింది. వరల్డ్ కప్ ముందు కి జరుగుతున్న వన్డే సిరీస్ లో చూపిస్తున్న జోరు ఆస్ట్రేలియా బౌలర్ల పాలిట విలన్ గా మారింది. ఆసిస్ బౌలర్లను వణికించి బౌండరీల మోతతో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. మరో 27 బంతుల్లోనే శతకం సాధించింది. వన్డేల్లో వేగవంతమైన వందతో రికార్డుల దుమ్ము దులిపింది ఈ మహిళా క్రికెటర్.
Also Read : Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ
ఆస్ట్రేలియా పై సాధించిన సెంచరీతో మంధాన మరో రికార్డును సొంతం చేసుకుంది. మహిళల వన్డేల్లో 3 కి పైగా సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించింది. 2024లో 4 సెంచరీలు ఈ ఏడాది ఇప్పటికే 3 సెంచరీలు పూర్తి చేసుకుంది. మరో మూడు నెలల సమయంలో 2 సెంచరీలు అయినా చేసే అవకాశం ఉంది. స్మృతి చేసిన సెంచరీతో రెండు వేర్వేరు దేశాలపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మూడో వన్డే సెంచరీలు చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ట్యామి బేమౌంట్ తో పాటు మూడో స్థానంలో నిలిచింది. మెగ్ లాన్నింగ్ 15 అగ్రస్థానంలో ఉండగా.. సూజీ బేట్స్ 13 రెండో స్థానంలో.. బేమౌంట్ 12, మంధాన 12 తరువాత స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మంధాన 91 బంతుల్లో 14ఫోర్లు, 4 సిక్స్ లతో 117 పరుగులు చేసి ఔట్ అయింది. ఫస్ట్ హాప్ సెంచరీకి 45 బంతులు.. ఆ తరువాత హాఫ్ సెంచరీకి 32 బంతుల్లో పూర్తి చేసింది. హాఫ్ సెంచరీతో 32 బంతుల్లో పూర్తి చేసింది. హాఫ్ సెంచరీ సిక్సర్ తో సెంచరీతో సెంచరీని ఫోర్ తో అందుకుంది మంధాన.
https://www.facebook.com/share/p/1AzPUZEHpG/