E-Paper
Advertisement

Manoj: మనోజ్ అక్రమ సంబంధం.. సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పుల కలకలం..

Manoj: మనోజ్ అక్రమ సంబంధం.. సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పుల కలకలం..
Advertisement
actor manoj

Hyderabad latest news telugu(Telangana today news): హైదరాబాద్‌లో మళ్లీ ధన్ ధన్ అంటూ తుపాకీ పేలింది. మనోజ్ తన గన్‌తో సిద్ధార్థ్ దాస్ పై ఫైరింగ్ చేశాడు. కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న సిద్ధార్థ్.. శామీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే….

శామీర్‌పేట్‌లోని సెలబ్రిటీ రిసార్ట్‌లో జరిగిందీ గన్ ఫైర్. సిద్ధార్థ్ దాస్ విశాఖలో ఓ ప్రముఖ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అతనికి భార్య స్మితతో విభేదాలు ఉన్నాయి. 2019లో వారిద్దరూ విడిపోయారు. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ గ్యాప్‌లో సిద్దార్థ్ భార్య స్మిత.. మనోజ్‌కు దగ్గరైంది. వారిద్దరూ కలిసి సెలబ్రిటీ రిసార్ట్స్‌లో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు కూడా వీళ్ల దగ్గరే ఉంటున్నారు.

Advertisement

అయితే, పిల్లలను మనోజ్ కొడుతున్నాడని తెలిసి.. అసలేం జరుగుతోందో చూద్దామని రిసార్ట్‌కు వచ్చాడు సిద్ధార్థ్ దాస్. ఆ సందర్భంలో మనోజ్‌కు, సిద్ధార్థ్ దాస్‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన మనోజ్.. తన దగ్గర ఉన్న ఎయిర్ గన్‌తో సిద్దార్థ్‌పై కాల్పులు జరిపాడు. అయితే, ఫైరింగ్ నుంచి సిద్దార్థ్ తప్పించుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×