E-Paper
Advertisement

Nagarjunasagar AP Border: ఏపీలోకి తెలంగాణ వాసులకు నో ఎంట్రీ!

Nagarjunasagar AP Border: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జరుగుతుండగా.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఆంధ్రా తెలంగాణ సమస్య మొదలైంది. దీనికి ఎవరో నిరసనకారులు కారణం కాదు. ఏకంగా పోలీసులే ఈ సమస్యను లేవనెత్తారు

Nagarjunasagar AP Border: ఏపీలోకి తెలంగాణ వాసులకు నో ఎంట్రీ!
Advertisement

Nagarjunasagar AP Border: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జరుగుతుండగా.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఆంధ్రా తెలంగాణ సమస్య మొదలైంది. దీనికి ఎవరో నిరసనకారులు కారణం కాదు. ఏకంగా పోలీసులే ఈ సమస్యను లేవనెత్తారు.

ఓవైపు తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా.. ఏపీ అధికారులు, పోలీసులు బుధవారం అర్ధరాత్రి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇది తెలిసిన తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకోబోయారు. దీంతో తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.

Advertisement

ఓటింగ్ సమయంలో ఆంధ్రా తెలంగాణ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఏపీ బోర్డర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నాగార్జున సాగర్, మాచర్ల మార్గంలో తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ వైపు వచ్చే వాహనాలను ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏపీ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డు ఉన్న వారికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. తెలంగాణ వాసులకు పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×