E-Paper
Advertisement

Hyderabad Ideal voters : అనారోగ్యంతో బాధపడుతున్నా.. పొలింగ్ కేంద్రానికి ఆదర్శ ఓటర్లు

Hyderabad Polling : తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత, మహిళలతో పాటు వృద్ధులు కూడా వస్తున్నారు. పలు ప్రదేశాల్లో అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. ఓటు వేసేందుకు బద్దకం చూపిస్తున్న వారికి ఇలాంటి ఓటర్లు ఆదర్శం.

Hyderabad Ideal voters : అనారోగ్యంతో బాధపడుతున్నా.. పొలింగ్ కేంద్రానికి ఆదర్శ ఓటర్లు
Advertisement

Hyderabad Ideal voters: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత, మహిళలతో పాటు వృద్ధులు కూడా వస్తున్నారు. పలు ప్రదేశాల్లో అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. ఓటు వేసేందుకు బద్దకం చూపిస్తున్న వారికి ఇలాంటి ఓటర్లు ఆదర్శం.

ఉదాహరణకు లివర్ సమస్యతో బాధపడుతున్న 75 ఏళ్ల శేషయ్య అనే వ్యక్తి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఓటు వేసేందుకు ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చారు. గచ్చిబౌలి జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లో పోలింగ్‌ కేంద్రంలో శేషయ్య తన ఓటు వేశారు. 1966 సంవత్సరం నుంచి ఆయన అన్ని ఎన్నికల్లో ఓటు వేశానని మీడియాతో చెప్పారు. ఓటు వేయడం తన హక్కుతో పాటు బాధ్యత కూడా అని పేర్కొన్నారు.

Advertisement

అలాగే ఆస్తమా వల్ల తీవ్ర శ్వాస సమస్యతో బాధపడుతున్న మరో సీనియర్ సిటిజెన్ లక్ష్మీ శ్యాంసుందర్‌ ముషీరాబాద్‌ గాంధీనగర్‌లో ఎస్బీఐ కాలనీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకవైపు హైదరాబాద్‌లో ఓటర్ల బద్దకం వల్ల అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండగా.. ఇలాంటి వారు పోలింగ్ కేంద్రాలకు ఎన్ని సమస్యలున్నా తమ బాధ్యతగా వస్తున్నారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×