BigTV English

Hyderabad : పబ్ లో ఘర్షణ.. కత్తులు, బీర్ బాటిళ్ల తో పరస్పర దాడి..

Hyderabad : హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రెండు రోజుల క్రితం జరిగిన బర్త్‌డే పార్టీ..యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది. బర్త్‌డే పార్టీకి వచ్చిన యువకుల మధ్య వివాదం నెలకొని.. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు బీరు బాటిళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

Hyderabad : పబ్ లో ఘర్షణ.. కత్తులు, బీర్ బాటిళ్ల తో పరస్పర దాడి..
Hyderabad Latest news

Hyderabad Latest news(Telangana news):

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రెండు రోజుల క్రితం జరిగిన బర్త్‌డే పార్టీ..యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది. బర్త్‌డే పార్టీకి వచ్చిన యువకుల మధ్య వివాదం నెలకొని.. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు బీరు బాటిళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.


ఘటనలో 15 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అటు పబ్బు నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×