E-Paper
Advertisement

బౌరంపేటలో తీవ్ర విషాదం.. వీధి కుక్క దాడితో మహిళ మృతి!

బౌరంపేటలో తీవ్ర విషాదం.. వీధి కుక్క దాడితో మహిళ మృతి!
Advertisement

Bowrampet Dog: కుక్క కరవటంతో ఓ మహిళ మృత్యువాత పడింది. స్థానికంగా విషాదాన్ని సృష్టించిన ఈ సంఘటన బౌరంపేటలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బౌరంపేట వాస్తవ్యురాలైన బాలగారి భాసమ్మ ఈనెల 5వ తేదీన నడుచుకుంటూ వెళుతుండగా ఆమెపై దాడి చేసిన కుక్క కరిచింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస వదిలింది.

పట్టించుకోని అధికారులు..

ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, కుక్కల స్వైరవిహారంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు నెలరోజుల క్రితం ఇలాగే కుక్క కాటుకు గురై ఓ మహిళ చనిపోయినట్టు తెలిపారు. ఈ సంఘటన తరువాత అయినా అధికారులు తగిన చర్యలు తీసుకుని ఉంటే భానమ్మ చనిపోయేది కాదన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగాలు నిర్లక్ష్యాన్ని వీడి కుక్కల బెడదను నివారించటానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Also read: ఆర్టీసీ ఫ్రీ బస్సు నా కాపురం కూలుస్తోంది సాబ్.. ఎమ్మెల్యేతో ఓ వ్యక్తి ఆవేదన!

Tags

Related News

ఆధార్ తరహాలో ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

దేశంలోనే మొట్టమొదటి ఆరవ తరం హైబ్రిడ్ సీడ్.. ఏ పంటకో తెలుసా..?

నవంబర్ నెలలో అన్ని సమస్యలకు పరిష్కారం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

వీడు మనిషా..మృగమా.. స్నేహితులతో కలిసి భార్యపై లైంగిక దాడులు!

జూబ్లీహిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ భార్య మర్డర్ కేసు గుట్టురట్టు.. హంతకులు అరెస్ట్!

ఆర్టీసీ ఫ్రీ బస్సు నా కాపురం కూలుస్తోంది సాబ్.. ఎమ్మెల్యేతో ఓ వ్యక్తి ఆవేదన!

23 ఏళ్ల యువకుడి ఖతర్నాక్ సైబర్ దందా.. చివరికి ఎలా దొరికాడంటే?

Big Stories

Advertisement
×