E-Paper
Advertisement

ఆర్టీసీ ఫ్రీ బస్సు నా కాపురం కూలుస్తోంది సాబ్.. ఎమ్మెల్యేతో ఓ వ్యక్తి ఆవేదన!

ఆర్టీసీ ఫ్రీ బస్సు నా కాపురం కూలుస్తోంది సాబ్.. ఎమ్మెల్యేతో ఓ వ్యక్తి ఆవేదన!
Advertisement

Kavvampalli Satyanarayana: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ “ప్రజల వద్దకు ఎమ్మెల్యే” అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. జనం తమ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి మైక్ ముందుకు వస్తుంటే.. అక్కడికి వచ్చిన బండి కనకయ్య అనే వ్యక్తి మాత్రం రూట్ మార్చాడు. తన పర్సనల్ ప్రాబ్లమ్‌ను నేరుగా ఎమ్మెల్యే ముందే బయటపెట్టేశాడు.

భర్త పడ్డ తిప్పలు..

ఇంట్లో చిన్న విషయంలో భార్యతో గొడవ జరిగిందట. అంతే.. ఆవిడ వెంటనే అలిగి బయటపడింది. ఆర్టీసీ ఫ్రీ బస్సు సదుపాయం ఉండటంతో జేబులో రూపాయి లేకపోయినా హ్యాపీగా బస్సెక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఆమె జాడ తెలియక ఐదు రోజుల పాటు ఊళ్లెంబడి తిరుగుతూ భర్త పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఆ వెతుకులాటలోనే ఏకంగా రెండు వేల రూపాయలు ఖర్చయ్యాయని ఆయన మైక్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. కనకయ్య చెప్తున్న తీరు చూసి ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్న జనమంతా ఒక్కసారిగా గొల్లున నవ్వేశారు.

Advertisement

Also read: 23 ఏళ్ల యువకుడి ఖతర్నాక్ సైబర్ దందా.. చివరికి ఎలా దొరికాడంటే?

Tags

Related News

బౌరంపేటలో తీవ్ర విషాదం.. వీధి కుక్క దాడితో మహిళ మృతి!

జూబ్లీహిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ భార్య మర్డర్ కేసు గుట్టురట్టు.. హంతకులు అరెస్ట్!

23 ఏళ్ల యువకుడి ఖతర్నాక్ సైబర్ దందా.. చివరికి ఎలా దొరికాడంటే?

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో స్మాల్ చేంజెస్.. సీఎం రేవంత్ నిర్ణయం!

ఆలోచన లేకుండా అప్పులు చేసిన మేధావి కేసీఆర్: మహేష్ కుమార్ గౌడ్

ప్రేమ పేరుతో మోసం.. ఖమ్మంలో ప్రియుడి ఇంటి ముందు బాధితురాలి ధర్నా!

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దు!

Big Stories

Advertisement
×