E-Paper
Advertisement

Congress : రూ. లక్ష కోట్ల ఫండ్.. ప్రత్యేక గ్రాంట్లు.. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్..

Congress : రూ. లక్ష కోట్ల ఫండ్.. ప్రత్యేక గ్రాంట్లు.. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్..
Advertisement

Congress : కామారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభా వేదికపై కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీల అభివృద్ధికి ఏం చేస్తామని ఈ డిక్లరేషన్ లో స్పష్టం చేసింది.

బీసీ డిక్లరేషన్..
అత్యంత వెనుకబడిన తరగుతుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు
బీసీల అభివృద్ధికి రూ. లక్ష కోట్ల ఫండ్
ఏటా బీసీలకు రూ. 20 వేల కోట్లు
బీసీ సంఘాలకు ప్రత్యేక గ్రాంట్లు
బీసీలకు రూ. 10 లక్షల లోన్

Advertisement

గౌడలకు వైన్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్లు
బీసీ (డీ) గ్రూపులో ఉన్న ముదిరాజ్ లు బీ (ఏ)లోకి మార్పు
తెలంగాణలోని ప్రతి మండలానికి ఒక బీసీ గురుకులం ఏర్పాటు
యాదవ, కురుమలకు గొర్రెల పంపిణీ
జనగామ జిల్లా పేరు సర్వాయి పాపన్న జిల్లాగా మార్పు
ప్రతి జిల్లాలో బీసీ భవనాల కోసం రూ. 50 కోట్లు

కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్ ప్రకటన
జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ల పెంపు
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రిజర్వేషన్లు పెంపు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్
రిజర్వేషన్ల పెంపుతో కొత్తగా 23,973 మందికి పదవులు
తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు సబ్‌ప్లాన్ కు ఆమోదం
అన్ని కులాల వారికి కార్పొరేషన్ల ఏర్పాటు

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×