E-Paper
Advertisement

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్
Advertisement

Big tv reporter charmi: హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో కాలుష్యం పెరిగిందంటూ వీడియో చేసిన జర్నలిస్టుపై ఫేక్ ప్రచారం మొదలైంది. తాజాగా దుర్గం చెరువు కాలుష్యంపై బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే ఆ వీడియో చేసినందుకే ఛార్మిని బిగ్ టీవీ నుంచి తొలగించారంటూ కొందరు ఫేక్ ప్రచారం ప్రారంభించారు. కానీ అదంతా అబద్ధం.. రిపోర్టర్ ఛార్మి బిగ్ టీవీలోనే పనిచేస్తున్నారు. నికార్సైన జర్నలిజానికి బిగ్ టీవీ ఎప్పుడూ అండగానే ఉంటుంది. నిజమైన జర్నలిజానికి నిదర్శనం బిగ్ టీవీ.. ఛార్మిపై వస్తున్న రూమర్స్ అన్నీ ఫేక్.

దుర్గం చెరువులో చేపలు చనిపోతున్నాయి.. చుట్టూ కాలుష్యం పేరుకుపోయింది. దానికి గల కారణాలు ఇంకా తెలియవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాంపిల్స్ సేకరించి అసలు కారణాలు తెలుసుకోవాలని ఛార్మి వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, దీనిపై ఇప్పుడు తప్పుడు ప్రచారం నడుస్తోంది.

Advertisement

ఇదే అంశంపై ఛార్మి స్పందించారు. తాను పోస్ట్ చేసిన వీడియో టెక్నికల్ ఇష్యూ వల్ల డిలీట్ అయిందని ఆమె తెలిపారు. అయితే ఆ వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసి, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నల్గొండకు చెందిన అశోక్ రెడ్డి అనే వ్యక్తి తనపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని, అంతేకాకుండా బ్లాక్‌మెయిల్ చేశారని తెలిపారు. ఒక ప్రజా సమస్య గురించి వీడియో చేసినందుకు తనపై బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. తాను చేసిన వీడియోను వక్రీకరించడంతో పాటు, తనను యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాము దేనికి భయపడమని, ఎవరికీ తలవంచమని ఆమె తేల్చిచెప్పారు.

కొందరు నిలదీసే గొంతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా వ్యూహాత్మకంగా మీడియా సంస్థలను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ధోరణిని మార్చుకోవాలి.

Advertisement

Tags

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

Big Stories

Advertisement
×