E-Paper
Advertisement

Quthbullapur : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కుత్బుల్లాపూర్ కింగ్ ఎవరవుతారు ?

Quthbullapur : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కుత్బుల్లాపూర్ కింగ్ ఎవరవుతారు ?
Advertisement

Quthbullapur Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో చూస్తే..

నియోజకవర్గం : కుత్బుల్లాపూర్
జిల్లా : మేడ్చల్ జిల్లా
మొత్తం ఓటర్లు: 6,69,361
పురుషులు:3,51,307
మహిళలు :3,17,793
ప్రస్తుత ఎమ్మెల్యే : వివేకానంద్ (BRS)

Advertisement

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (05-11-2023)

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివేకానందకు 42 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ 20 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది.

Advertisement

టఫ్ ఫైట్..

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్-బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్‌ కనిపిస్తోంది. వివేకానంద్‌.. వర్సెస్‌ కూన శ్రీశైలం గౌడ్ మధ్య పోరు తారా స్థాయికి చేరుతోంది. ఇటీవలే ఓ డిబేట్‌లో వివేకానంద.. కూన శ్రీశైలం గౌడ్‌పైకి దూసుకెళ్లడం దుమారం రేపింది. వివేకానంద తీరుపై విమర్శలు తలెత్తాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయం వివేకానందవైపే ఉంటోంది. కూన శ్రీశైలం గౌడ్‌కు 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలుస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కొలను హన్మంతరెడ్డి 20 శాతం ఓట్లతో మూడోస్థానికే పరిమితం అవుతున్నారని బిగ్‌ టీవీ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా వెల్లడైంది.

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×