E-Paper
Advertisement

Palakurthi : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. పాలకుర్తిని పాలించేదెవరు ?

Palakurthi : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. పాలకుర్తిని పాలించేదెవరు ?

Palakurthi Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో చూస్తే..

నియోజకవర్గం : పాలకుర్తి
జిల్లా : జనగామ జిల్లా
మొత్తం ఓటర్లు: 2,43,871
పురుషులు: 1,22,040
మహిళలు : 1,21,682
ప్రస్తుత ఎమ్మెల్యే : ఎర్రబెల్లి దయాకర్ రావు (BRS)

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (05-11-2023)

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు 47 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి 47 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది.

హోరాహోరీ పోరు..

పాలకుర్తి నియోజకవర్గంలో హోరాహోరీ పోరు నెలకొంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎన్నారై ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. టికెట్ ఆశించిన ఝాన్సీ రెడ్డికి టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఆమె కోడలిని పోటీకి దింపారు. అంతకుముందే నియోజకవర్గంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థిగా యశస్విని రెడ్డికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని బిగ్ టీవీ సర్వేలో తేలింది.

.

.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×