E-Paper
Advertisement

MahabubNagar : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మహబూబ్ నగర్ ఎవరి సొంతం ?

MahabubNagar : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మహబూబ్ నగర్ ఎవరి సొంతం ?
Advertisement

MahabubNagar Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో చూస్తే..

నియోజకవర్గం : మహబూబ్‌నగర్‌
జిల్లా : మహబూబ్‌నగర్‌ జిల్లా
మొత్తం ఓటర్లు: 2,43,689
పురుషులు: 1,21,397
మహిళలు : 1,21,960
ప్రస్తుత ఎమ్మెల్యే : శ్రీనివాస్ గౌడ్‌ (BRS)

Advertisement

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (05-11-2023)..

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ కి 47 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి అనుముల రేవంత్ రెడ్డికి 41 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. ఇక్కడ బీజేపీకి 9 శాతం మాత్రమే ఓట్లు వస్తున్నాయి.

Advertisement

మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి ఎదురుగాలి తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 54 శాతం ఓట్ షేర్‌ దక్కించుకున్న ఆయనకి.. ఇప్పటికిప్పుడు 7 శాతం ఓట్ షేర్ తగ్గిపోయిందని బిగ్ టీవీ ఎలకన్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డికి 41 శాతం ఓట్ షేర్ దక్కనుంది.

అయితే ఇక్కడ ఇతర ఓటర్లు 3 శాతం మంది ఉన్నారు. పాలమూరు నియోజకవర్గంలో ఓటర్లు ఎక్కువగా వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటారు. అండర్ కరెంట్‌గా వ్యవహరిస్తుంటారు. పోలింగ్ బూత్‌కి వెళ్లేవరకు వాళ్లను అంచనా వేయడం కష్టమనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఫలితాలు పెను సంచలనంగా మారే అవకాశం ఉందని బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ రియాల్టీ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తేలింది.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×