E-Paper
Advertisement

Nirmal : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. నిర్మల్ లెక్కలేంటి? బీజేపీ సంచలన విజయం సాధిస్తుందా..?

Nirmal : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2..  నిర్మల్ లెక్కలేంటి? బీజేపీ సంచలన విజయం సాధిస్తుందా..?
Advertisement

Nirmal : నిర్మల్ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో బిగ్ టీవీ సర్వే చేసింది. బీజేపీ బలం అనూహ్యంగా పెరిగిందని సర్వేలో తేలింది. ఈ నియోజకవర్గంలో 2, 47, 737 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 1, 17, 563 మంది.. మహిళా ఓటర్లు 1, 29, 914 మంది ఉన్నారు. ప్రసుతం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 (26-09-23)..
అప్పుడు చేసిన సర్వేలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని తేలింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డికి 33 శాతం ఓట్లు, కాంగ్రెస్ నుంచి శ్రీహరిరావు బరిలోకి దిగితే ఆయనకు 32 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. బీజేపీకి 26 శాతం ఓట్లు పడతాయని వెల్లడైంది.

Advertisement

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (03-11-23)..
లేటెస్ట్ సర్వేలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుందని తేలింది. బీఆర్ఎస్ కు 31 శాతం, కాంగ్రెస్ కు 31 శాతం , బీజేపీకి 33 శాతం ఓట్లు పడతాయని సర్వే తెలిపింది.

లెక్కలు మారుతున్నాయ్..
సర్వే-1, సర్వే-2 లను పరిశీలిస్తే బీఆర్ఎస్ కు , కాంగ్రెస్ కు కొద్దిగా ఓట్ల తగ్గితే.. బీజేపీకి అనూహ్యంగా 7 శాతం ఓట్లు పెరుగుతాయని తేలింది.

Advertisement

మొత్తంమీద చూస్తే నిర్మల్ ఓటర్లు బీజేపీవైపు మొగ్గు చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ సంచలన విజయం సాధించే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×