E-Paper
Advertisement

BJP Final List : 14 మంది అభ్యర్థులతో బీజేపీ ఆఖరి జాబితా విడుదల

BJP Final List : 14 మంది అభ్యర్థులతో బీజేపీ ఆఖరి జాబితా విడుదల

BJP Final List : తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుండగా.. జాతీయ పార్టీలు అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించడంలో వెనుకబడ్డాయి. అందుకు కారణం పొత్తులే అనడంలో సందేహం లేదు. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుండగా.. బీజేపీ 14 మందితో కూడిన ఫైనల్ లిస్టును విడుదల చేసింది.

ఈ లిస్ట్ లో.. మల్కాజ్‌గిరి- ఎన్. రామచంద్రరావు, నాంపల్లి- రాహుల్ చంద్ర, శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్, మేడ్చల్- ఏనుగు సుదర్శన్ రెడ్డి, బెల్లంపల్లి- , కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి-దుగ్యాల ప్రదీప్, దేవరకద్ర-కొండా ప్రశాంత్ రెడ్డి, సంగారెడ్డి- రాజేశ్వరరావు, చాంద్రాయణగుట్ట-మహీందర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్-గణేష్ నారాయణ్, వనపర్తి-అనుఘ్నారెడ్డి, అలంపూర్-మేరమ్మ, నర్సంపేట్-పుల్లారావు,
మధిర-విజయరాజు పోటీ చేస్తున్నట్లు బీజేపీ వెల్లడించింది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×