E-Paper
Advertisement

Black Magic: శ్మశానంలో క్షుద్రపూజల కలకలం.. పోలీసులపై దాడి

Black Magic: శ్మశానంలో క్షుద్రపూజల కలకలం.. పోలీసులపై దాడి
Advertisement

Black Magic: నిజామాబాద్ నగర శివారులో క్షుద్రపూజల కలకలం రేపాయి. నగర శివారులోని మాణిక్ భండార్ సమీపంలోని శ్మశాన వాటికలో కొందరు చేతబడి చేస్తున్నారనే సంచారంతో గ్రామస్థులు అక్కడికి వెళ్లారు. మేకను బలి ఇచ్చినట్లు గుర్తించి అక్కడే చేతబడి చేస్తున్నవారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కలుగజేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

పోలీసుల మాట కూడా వినకుండా..వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు సైతం స్థానికులపై లాఠీఛార్జి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఘటన జరిగిన ప్రాంతంలో పికెట్ ఏర్పాటు చేశారు. కాగా.. శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేయడంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరికి హాని చేయాలని ఈ క్షుద్రపూజలు చేశారోనని భయపడుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×