E-Paper
Advertisement

Etela Rajender: హుజురాబాద్ కి బైబై.. మెదక్ ఎంపి సీటు వైపు ఈటల చూపు..

Etela Rajender: హుజురాబాద్ కి బైబై.. మెదక్  ఎంపి సీటు వైపు ఈటల చూపు..
Advertisement

Etela Rajender: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కి మాజీ మంత్రి ఈటల రాజేందర్ దూరంగా ఉన్నారు. హుజురాబాద్ ప్రజలు 2002 నుంచి 7 సార్లు ఎమ్మెల్యే గా గెలిపించారు.2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటి చేసి ఓటమి పాలు అయ్యారు. ఓటమి తర్వాత ఈటెల హుజురాబాద్ కి రాలేదు . హుజురాబాద్, గజ్వేల్ లో రెండు స్థానాల నుంచీ పోటీ చేసి.. ఓటమిని చవిచూశారు. ఓటమి తర్వాత ఈటెల రాజేందర్ గజ్వేల్ ప్రజలను కలిశారు.

ఈ క్రమంలో ఆయన హుజురాబాద్ ప్రజలకు దూరంగా ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. ఈటల మెదక్ ఎంపి‌ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ప్రజలే తనని ఓడగొట్టారని తన సన్నిహితులతో ఈటల అన్నట్లు సమాచారం. తన ప్రజలని నమ్మితే.. వారే ఓడించారని, అందుకే ఆయన హుజురాబాద్ కి బైబై చెప్పినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి మెదక్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

.

.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×