E-Paper
Advertisement

Solar Roof Cycling Track : సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ పై బర్రెల ఫ్యాషన్ షో

Solar Roof Cycling Track : సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ పై బర్రెల ఫ్యాషన్ షో
Advertisement

Solar Roof Cycling Track : హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌పై గేదెలు తిరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన వారానికే సైకిల్‌ ట్రాక్‌ పర్యవేక్షణను అధికారులు గాలికి వదిలేశారు. ఇప్పుడు దాని పైకి గేదెల్ని వదిలారు వాటి యజమానులు. సైకిల్‌ ట్రాక్‌ మీద గేదెలు తిరుగుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. సైకిల్‌ ట్రాక్‌పై బర్ల ప్యాషన్‌ షో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మన తెలుగు రాష్ట్రాల్లో రోడ్లపైకి పశువుల్ని అడ్డదిడ్డంగా వదిలేయడం మామూలే అయినా.. ఏకంగా RS.100 కోట్ల ఖర్చుతో నిర్మించి, ప్రారంభించి వారం తిరక్కుండానే సైకిల్‌ ట్రాక్‌పై గేదెలు ప్రత్యక్షమవడంతో.. హైదరాబాదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చు చేసి సైకిల్‌ ట్రాక్‌ నిర్మించింది దానిపైకి పశువుల్ని వదలేయడానికేనా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రారంభోత్సవ సమయంలో సర్వాంగ సుందరంగా సైకిల్‌ ట్రాక్‌ను ముస్తాబు చేసిన అధికారులు.. ఆ తర్వాత పర్యవేక్షణను మాత్రం గాలికి వదిలేస్తారా? అని మండిపడుతున్నారు. సీసీ కెమెరాలతో 24 గంటలూ సైకిల్‌ ట్రాక్‌ను పర్యవేక్షిస్తామని చెప్పిన అధికారులు.. ఆ తర్వాత దానిని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×