E-Paper
Advertisement

China Top In Exports : ఎగుమతుల్లో డ్రాగన్ టాప్

China Top In Exports : ఎగుమతుల్లో డ్రాగన్ టాప్
Advertisement
China Top In Exports

China Top In Exports : ప్రపంచవ్యాప్తంగా నిరుడు సరుకుల ఎగుమతుల విలువ 25 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గ్లోబలైజేషన్, టెక్నాలజీలో పురోగతి కారణంగా గత 20 ఏళ్లలో అంతర్జాతీయ వాణిజ్యం 300% పెరిగింది.

2022లో 11 అతి పెద్ద ఎక్స్‌పోర్టర్ దేశాలు 12.8 ట్రిలియన్ డాలర్ల విలువైన సరుకులను ఎగుమతి చేశాయి. మిగిలిన ప్రపంచదేశాలన్నీ కలిసి మొత్తం కలిపి 12.1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేశాయి.

Advertisement

అత్యధికంగా ఎగుమతులు చేసిన దేశాల జాబితాలో చైనాదే అగ్రపీఠం. 3.6 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను డ్రాగన్ దేశం చేసింది. మొత్తం ఎగుమతుల్లో ఇది 14 శాతానికి సమానం. 2009 నుంచి అతిపెద్ద ఎక్స్‌పోర్టర్ దేశంగా చైనా కొనసాగుతోంది.

2.1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులతో అమెరికా, 1.7 ట్రిలియన్ డాలర్ల విలువతో జర్మనీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నెదర్లాండ్స్ 965.5 బిలియన్ డాలర్లు, జపాన్ 746.9 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నిర్వహించాయి.

Advertisement

2022లో చైనా అత్యధికంగా ఎగుమతి చేసిన వస్తువుల జాబితాలో ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఆప్టికల్ రీడర్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, సోలార్ పవర్ డయోడ్లు, సెమీకండక్టర్లు ఉన్నాయి.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×