E-Paper
Advertisement

Mahabubnagar Politics : మూడ్ ఆఫ్ తెలంగాణ.. పాలమూరు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు?

Mahabubnagar Politics : మూడ్ ఆఫ్ తెలంగాణ.. పాలమూరు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు?
Advertisement

Mahabubnagar Politics : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజా తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ తెలంగాణలో నెలకొంది. కొండగల్ లో రేవంత్ రెడ్డి ఎంత మెజార్టీ సాధిస్తారనేది చర్చ నడుస్తోంది. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి షాకిస్తారా? మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్ హ్యాట్రిక్ సాధిస్తారా? గద్వాల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎదురీతున్నారా? నాగర్ కర్నూలు ఇక్వేషన్స్ మారిపోయాయా? కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావును ప్రజలు ఆదరిస్తారా? ఇప్పుడు ఇదే అంశాలపై చర్చ నడుస్తోంది.

  1. కొడంగల్– పట్నం నరేందర్ రెడ్డి (బీఆర్ఎస్) – రేవంత్ రెడ్డి(కాంగ్రెస్‌)- బంతు రమేష్‌కుమార్ (బీజేపీ)
  2. నారాయణపేట-రాజేందర్ రెడ్డి (బీఆర్ఎస్) – చిట్టెం పర్ణిక రెడ్డి (కాంగ్రెస్‌)- కె.రతంగ్ పాండురెడ్డి(బీజేపీ)
  3. మహబూబ్‌నగర్– శ్రీనివాస్ గౌడ్ (బీఆర్ఎస్) – యెన్నం శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్‌)- మిథున్ కుమార్ రెడ్డి(బీజేపీ)
  4. జడ్చర్ల– లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్) – అనిరుథ్ రెడ్డి (కాంగ్రెస్‌)- చిత్తరంజన్ దాస్(బీజేపీ)
  5. దేవరకద్ర– ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్) – గావినోళ్ల మధుసూధన్ రెడ్డి (కాంగ్రెస్‌)- కొండా ప్రశాంత్ రెడ్డి(బీజేపీ)
  6. మక్తల్– చిట్టెం రామ్మోహన్ రెడ్డి (బీఆర్ఎస్) – వాకిటి శ్రీహరి (కాంగ్రెస్‌)- జలంధర్ రెడ్డి(బీజేపీ)
  7. వనపర్తి– నిరంజన్ రెడ్డి (బీఆర్ఎస్) -తూడి మేఘారెడ్డి(కాంగ్రెస్‌) ,అనుఘ్నారెడ్డి(బీజేపీ)
  8. గద్వాల్-బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (బీఆర్ఎస్) -సరితా తిరుపతయ్య (కాంగ్రెస్‌)-బోయ శివ (బీజేపీ)
  9. అలంపూర్-విజేయుడు (బీఆర్ఎస్)-సంపత్ కుమార్(కాంగ్రెస్‌)-మేరమ్మ (బీజేపీ)
  10. నాగర్‌కర్నూల్– మర్రి జనార్ధన్ రెడ్డి (బీఆర్ఎస్) -కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి(కాంగ్రెస్‌)- లక్ష్మణ్ గౌడ్ (JSP)
  11. అచ్చంపేట– గువ్వల బాలరాజు (బీఆర్ఎస్) – చిక్కుడు వంశీకృష్ణ (కాంగ్రెస్‌)-దేవుని సతీష్ మాదిగ (బీజేపీ)
  12. కల్వకుర్తి– జైపాల్ యాదవ్ (బీఆర్ఎస్) -కసిరెడ్డి నారాయణరెడ్డి (కాంగ్రెస్‌)- తల్లోజు ఆచారి (బీజేపీ)
  13. షాద్‌నగర్– అంజయ్య(బీఆర్ఎస్) – కె.శంకరయ్య (కాంగ్రెస్‌)- అందె బాబయ్య (బీజేపీ)
  14. కొల్లాపూర్- బీరం హర్షవర్థన్ రెడ్డి (బీఆర్ఎస్) -జూపల్లి కృష్ణారావు(కాంగ్రెస్‌)- ఆల్లెని సుధాకర్ రావు (బీజేపీ)

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×